ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పార్టీ సహచర ఎంపిలతో కలిసి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహా కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Prajavartha Online Telugu News