Breaking News

ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన సందర్భంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ దుర్గమ్మ గుడి ఆలయం వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుజనా మిత్ర కోఆర్డినేటర్లతో కలిసి భక్తులకు, బాటసారులకు అన్నదానం చేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కూటమి పార్టీల నేతలు , అభిమానులు పశ్చిమ లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *