Latest News

రాష్ట్ర స్థాయి జిల్లాల నుండి “లిడ్ క్యాప్” ను రక్షించండి… :  దైవ వర ప్రసాద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యవస్థాపక కన్వీనర్ ముప్పిడి. దైవ వర ప్రసాద్ మాట్లాడుతూ అన్ని జిల్లాల “లిడ్ క్యాప్” ని రక్షించమని ఆయన అన్నారు. రాష్ట్ర చర్మకార సేవాసంఘాలు, మాదిగ కుల సంఘాలు, మాదిగ మేదావులు‌, చర్మకార నిపుణులతో కూడిన మాదిగ జాతి పెద్దలచే మా గోడు ప్రభుత్వానికి వినిపించడానికి ఈ రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. తదనంతరం …

Read More »

నేటితో ముగిసిన ‘మాజీ సైనికుల సంక్షేమ సమితి ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ రిలే నిరాహారదీక్షలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపీకి చెందిన మాజీ సైనికులు తమ హక్కులు తమకు కల్పించాలంటూ ‘మాజీ సైనికుల సంక్షేమ సమితి ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో రెండు రోజుల నుంచి నిర్వహించిన రిలే నిరాహారదీక్షలు ముగిసాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఉడిముడి రాజు మాట్లాడుతూ జీవో నెంబర్‌ 57 అమలు చేయాలని డిమాండ్‌చేశారు. భారత సైనికుల హక్కులను అమలుచేయాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మాజీ సైనికుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని …

Read More »

ప్రతీ రోజూ అరగంట నడక ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు: జిల్లా కలెక్టర్ జె.నివాస్

-విజయవాడలో మారథాన్ రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీరోజు అరగంట నడక ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో విజయవాడ మారథాన్ వర్చ్యువల్ రన్ ను ఆదివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతీ ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణపై అవగాహనా కలిగి ఉండాలన్నారు. వ్యాయామంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ప్రతీ …

Read More »

సత్ప్రవర్తనతో జీవించే ఆలోచనకు నాందిగా శిక్షా కాలాన్ని వినియోగించుకోవాలి: ఖైదీలకు ఉద్బోదించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్.

-విజయవాడలోని జిల్లా జైలును సందర్శించిన జిల్లా కలెక్టర్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సత్ప్రవర్తనతో జీవించే ఆలోచనకు నాందిగా శిక్షా కాలాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లా జైలు లోని ఖైదీలకు ఉద్బోధించారు. స్థానిక జిల్లా జైలు ను ఆదివారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ చాలామంది ఉద్రేకం, క్షణికావేశంతో నేరాలకు పాల్పడుతుంటారని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పన్నారు. జైలు జీవితం కుటుంబాల పట్ల సమాజంలో ఒక …

Read More »

ఉల్లాసంగా…. ఉత్సాహాంగా…. కన్నులపండువుగా బాలోత్సవ్..

-ఉత్సహంగా పాల్గొన్న చిన్నారులు… నగరంలో సందడి చేసిన బాలోత్సవ్… విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించిన బాలోత్సవ్ కార్యక్రమం ఉత్సాహాభరిత వాతావారణంలో కన్నుల పండువుగా జరిగింది. తీన్మార్ వాయిద్యాలు, లంబాడి, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో, మారువేషల కళకారులతో బాలోత్సవ్ కార్యక్రమ ప్రాంగణం పండుగా వాతావారణం నెలకొంది. ఆదివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించిన బాలోత్సవ్ 2021ను జిల్లా కలెక్టర్ జె. నివాస్ …

Read More »

మానసిక వికాసానికి పుస్తకపఠనం ఎంతో అవసరం….

-పుస్తకం జ్ఞానంతో పాటు బ్రతుకు తెరువును చూపిస్తుంది…. -జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మానసిక వికాసానికి, విజ్ఞానం పెంచుకోవడానికి పుస్తక పఠనం ఎకైక మార్గమని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను జ్వోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయాల్లో అన్ని విభాగాలను సందర్శించి పుస్తకాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఈ …

Read More »

ఈ నెల 18 మరియు 19 తేదీల్లో భారీ వర్షాలు మరియు గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలి..

-తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరికి ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవు.. -కలెక్టరు జె. నివాస్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 18 మరియు 19 తేదీల్లో భారీ వర్షాలు మరియు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసుకొని వారికి కేటాయించిన ప్రదేశాల్లో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాహశీల్థార్లు కార్యాలయాల్లో కంట్రోలు రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరం …

Read More »

షుగర్ వ్యాధి పట్ల అశ్రద్ధ తగదు…

-తగు జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం దూరం -టైమ్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ -వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా వాకథాన్ -మధుమేహ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : షుగర్ వ్యాధి పట్ల అశ్రద్ధ వహించడం తగదని, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా మధుమేహవ్యాధితో తలెత్తే సమస్యలను అధిగమించవచ్చని టైమ్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ అన్నారు. ఆదివారం వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా టైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. మధుమేహ వ్యాధి …

Read More »

అదుపు లేని మ‌ధుమేహం…

-ఆహార‌పు అల‌వాట్లు, వ్యాయామంతోనే నియంత్ర‌ణ సాధ్యం -మ‌ధుమేహం బారిన దేశంలో 7.7 కోట్ల మంది -ప్ర‌భుత్వాలు మ‌రిన్ని నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాలి -ప్ర‌ముఖ మ‌ధుమేహ వైద్య నిపుణులు డాక్ట‌ర్ కె.వేణుగోపాల‌రెడ్డి వెల్ల‌డి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మ‌ధుమేహ వ్యాధి నియంత్ర‌ణ‌కు అత్య‌వ‌స‌ర సౌక‌ర్యాల‌ను త‌క్ష‌ణం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే భ‌విష్య‌త్తులో ఈ వ్యాధి బారిన ప‌డి మ‌ర‌ణించే వారి సంఖ్య రెట్టింప‌వుతుంద‌ని వీజీఆర్ డ‌యాబెటిస్ స్ప‌షాలిటీస్ హాస్పిట‌ల్ అధినేత‌, ప్ర‌ముఖ మ‌ధుమేహ వైద్య నిపుణులు డాక్ట‌ర్ …

Read More »

నలుగురికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : నలుగురికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం అని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా గ్రంధాలయ సంస్థ శాఖా లో ఆదివారం నిర్వహించిన 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలకు ముఖ్య అతిధిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, గ్రంధాలయాల అభివృద్ధి కి ప్రభుత్వం అందించే తోడ్పాటుతోపాటు ప్రజల సహాయ సహకారాలు ఉండాలి. విద్యా వంతులైన యువకులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేస్తే ఎలాంటి అభివృద్ధినైనా సాధించగలమన్నారు. దాతలు ఎవరైనా …

Read More »