-పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామం 8 వ వార్డు సభ్యునిగా కె.సాంబశివరావు గెలుపు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాపవరం, మల్లేశ్వరం గ్రామాల్లో రెండు వార్డులకు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. కాపవరం 9వ వార్డులో 213 ఓటర్ల కి గాను 193 మంది తమ ఓటుహక్కు ను వినియోగించు కున్నారని డివిజనల్ పంచాయతీ అధికారి బిహేచ్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి తెలిపారు. కొవ్వూరు మండలం కాపవరం …
Read More »Latest News
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులు…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ని, పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ని, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై ని, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఐ ఏ ఎస్ ని,లక్షదీప్ అడ్మినిస్ట్ స్టేర్ ప్రఫుల్ పటేల్ ని, అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె జోషి ని ఆంధ్రప్రదేశ్ …
Read More »శ్రీవారిని దర్శించుకున్న భారత హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శనివారం రాత్రి భారత హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. వీరి వెంట పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద హోం మంత్రి, ముఖ్యమంత్రి కి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం హోం మంత్రి, ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ నుండి విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని …
Read More »మహిళల సాధికారతతో దేశాభివృద్ధి పరిపూర్ణమౌతుంది – ఉపరాష్ట్రపతి
-ఇరవై ఒకటవ శతాబ్ధపు అవసరాలకు తగిన నైపుణ్యాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలి. -బ్యాంకులు సైతం మహిళలకు రుణాలు అందించేందుకు ముందుకు రావాలి -నెల్లూరు (వెంకటాచలం) స్వర్ణభారత్ ట్రస్ట్ లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం – కౌసల్య సదనాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశజనాభాలో సగం ఉన్న మహిళలకు సమానమైన అవకాశాలు అందించి, వారికి సాధికారత కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిలషించారు. ఈ నేపథ్యంలో 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణమైన …
Read More »దివ్యాంగుల పట్ల దయ, సానుభూతిని చూపించటంతో పాటు వారిని ప్రోత్సహించాలి – ఉపరాష్ట్రపతి
-వారిలో ఉండే ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించగలిగితే ఏ రంగంలోనైనా వారు రాణించగలరు -దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ప్రైవేట్ రంగం ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి సూచన -బ్యాంకులు సైతం వారికి సానుకూల దృక్పథంతో విరివిగా రుణాలు అందించాలి -నెల్లూరులోని దివ్యాంగుల ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల పట్ల సమాజం దయతో, సానుభూతితో వ్యవహరించడంతో పాటు వారిని సాధికారత దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వారిలో ఉన్న ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించడం ద్వారా వారి …
Read More »మాజీ సైనికులకు న్యాయం జరగాలి… : మోటూరి శంకరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మాజీ సైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదని ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు విమర్శించారు. తమ హక్కులు తమకు కల్పించాలంటూ ఎపీకి చెందిన మాజీ సైనికులు ‘మాజీ సైనికుల సంక్షేమ సమితి ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో శనివారం, ఆదివారాలు (నవంబర్ 13, 14లు) రెండు రోజులపాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ సైనికులకు సరిఅయిన …
Read More »వేతన బకాయలు వెంటనే చెల్లించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 2001 నుండి అక్టోబర్ 2021 వరకు 8 నెలల వేతనాలు బకాయలు వెంటనే చెల్లించాలని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఆర్గనైజేషన్ ఆంద్రప్రదేశ్ స్టేట్ కమిటీ కోరుతుంది. ఈ సందర్బముగా విజయవాడ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆదుకోవాలని కోరారు. మాజీ సైనికులు స్పెషల్ పోలీస్ ఆఫీవర్ లుగా నియమించడం హర్షదాయకం అన్నారు. …
Read More »మా హక్కులు మాకు కల్పించాలి… : ఉడిముడి రాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమ హక్కులు తమకు కల్పించాలంటూ ఎపీకి చెందిన మాజీ సైనికులు ‘మాజీ సైనికుల సంక్షేమ సమితి ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో శనివారం నుండి 13, 14లు రెండు రోజులపాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఉడిముడి రాజు మాట్లాడుతూ జీవో నెంబర్ 57 అమలు చేయాలని డిమాండ్‌చేశారు. భారత సైనికుల హక్కులను అమలుచేయాలన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మాజీ సైనికుల హక్కుల కోసం …
Read More »బాలల విద్యకు బలమైన పునాదులు వేసిన నెహ్రూ…
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ -బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాలల విద్యకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేసారని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కొనియాడారు. మొదటి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని చిన్నారులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ చేసారు. పండిట్ నెహ్రూ …
Read More »ఎస్సీ ల పై జరుగుతున్నఅన్యాయాల పై న్యూఢిల్లీ లో ప్రసంగించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్
-ఎస్సీ లకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి -ఎస్సీల పై దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ రాకుండా ఉండేందుకు 41 (సీ) రద్దు చేయాలి -ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం నేరాలను అడ్డుకోవడానికి, నేరస్తులను శిక్షించడానికి ఉపయోగపడాలి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీల పై జరుగుతున్న అరచకాలను అడ్డుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్ …
Read More »