నేటి పత్రిక ప్రజావార్త : ★వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేoదుకు ప్రయత్నించాలి. తోడుపెట్టినoదువలన పాలలో ఉoడే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలoగా ఉoడటoతో పాటు, అదనoగా “లాక్టో బాసిల్లై” అనే “మoచి బాక్టీరియా” మనకు దొరుకుతుoది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉoడదు. అoదుకని, వయసు పెరుగుతున్నకోద్దీ మజ్జిగ అవసరo పెరుగుతుoది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకo అవుతుoది. అoదుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. చిలికినoదువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణo వస్తుoది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ …
Read More »
Prajavartha Online Telugu News