Breaking News

Daily Archives: May 2, 2024

శ్రీ సీతారాముల వారి పూజ కైంకార్యాలలో పాల్గొన్న యువ నాయకుడు జోగి రోహిత్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెనమలూరు నియోజకవర్గం లోని వణుకూరు గ్రామం లో గురువారం రామాలయం 6 వ వార్షికోత్సవం సందర్బంగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ తనయుడు యువ నాయకుడు  జోగి రోహిత్ ఆలయాన్ని సందర్శించి నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని సీతా రాములవారికి ప్రత్యేక పూజా కైంకార్యాలు చేసి అన్నసంతర్పణ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Read More »

ప్రజా సమస్యలపై పోరాటం చేసి పరిష్కారానికి కృషి చేస్తా… : జోగి రమేష్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెనమలూరు మండలం పెదపులి పాక గ్రామంలో గురువారం రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు. జోగి పర్యటనలో కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకే తమ ఓటు వేస్తామని తెలిపారు.  రాష్ట్రంలో సంక్షేమ పథకాల అభివృద్ధి జరగాలన్నా పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే  వైసీపీ ప్రభుత్వం రావాలని కాబట్టి తమని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటరు పై ఉందని పెనమలూరు ఓటర్లను జోగి …

Read More »

హోం ఓటింగ్ ద్వారా పోలింగ్ స్టేషనే ఇంటిదగ్గరకు వచ్చింది

-మొత్తం 28,591 మంది ఓటర్లు హోం ఓటింగ్ కు ఎంచుకున్నారు -నేటి నుండి కొన్ని జిల్లాలో ప్రారంభం అయిన హోం ఓటింగ్ -8 వ తేదీ కల్లా హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది -రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. గురువారం వెలగపూడి రాష్ట్ర …

Read More »

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

-కేసలి అప్పారావు మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 – 18 సం.లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. సామాజిక సేవ,సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, విద్య, ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు సాహిత్యం, సంస్కృతి, సంగీతం,నృత్యం,పెయింటింగ్, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాలు,నాయకత్వ లక్షణాలు మొదలగు వాటిలో రాష్ట్ర జాతీయ మరియు …

Read More »

ఈవిఎంల కమిషనింగ్ కేంద్రం పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంకు సంబందించి ఈవిఎంల కమిషనింగ్ కేంద్రమైన ఏసి కాలేజిని కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఎస్.పి.కార్తీక గురువారం రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు ఏసి కాలేజిలో ఈవిఎంల తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లో ర్యాండమైజేషన్ మేరకు ఈవిఎంలను, వివిప్యాట్ లు, సియుల ను ఆర్డర్ లో ఏర్పాటు చేయడం పరిశీలించారు. అనంతరం ఈవిఎం ల కమిషనింగ్ హాల్ పరిశీలించి కమిషనింగ్ వేగంగా జరిగేలా …

Read More »

హోం ఓటింగ్ ను పకడ్బందీగా నిర్వహించానికి 11 బృందాల ఏర్పాటు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 3వ తారీఖున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించే హోం ఓటింగ్ ను పకడ్బందీగా నిర్వహించానికి 11 బృందాలను ఏర్పాటు చేశామని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్, పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ) కె. రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా అదనపు కమీషనర్, ఆర్.ఓ మాట్లాడుతూ, 2024 సంవత్సరంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా అమలు చేయుచున్న హోం ఓటింగ్ విధి, విధానాల పై …

Read More »

ఈవిఎంలను కమిషనింగ్ ఏర్పాట్లు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఈవిఎంల ర్యాండమైజేషన్ మేరకు ఈవిఎంలను కమిషనింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. గురువారం స్థానిక ఏసి కాలేజిలో జరగనున్న ఈవిఎంల కమిషనింగ్ ఏర్పాట్లపై తూర్పు నియోజకవర్గంలోని పోటీలో ఉన్న అభ్యర్ధులు, ఎలక్షన్ ఏజంట్ల సమక్షంలో, అధికారులతో కలిసి తూర్పు నియోజకవర్గ ఈవిఎంలు భద్ర పరిచిన స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని …

Read More »

హోం ఓటింగ్ ని రహస్య ఓటింగ్ విధానంలో చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 3వ తేదీ నుండి ప్రారంభమయ్యే హోం ఓటింగ్ ని రహస్య ఓటింగ్ విధానంలో చేపట్టాలని, హోం ఓటింగ్ సమయంలో పోటీలో ఉన్న అభ్యర్ధులు లేదా వారి పోలింగ్ ఏజంట్లు కూడా ఉంటారని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో హోం ఓటింగ్ పై ఏఆర్ఓలు, సెక్టార్ అధికారులు, హోం ఓటింగ్ బృందాల సభ్యులకు, బిఎల్ఓలకు అవగాహన కార్యక్రమం …

Read More »

నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల మ్యానిఫెస్టో కరపత్రాలు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్, శ్రీరామ్ నగర్,పి&టి కోర్టర్స్, మైత్రి నగర్ ప్రాంతాలలో దేవినేని సుధీర, 17వ డివిజన్,తారకరామ నగర్ కట్ట ప్రాంతాలలో దేవినేని క్రాంతి మరియు కేశినేని హైమ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి, 2024 వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధికారం లోకి వచ్చిన వెంటనే తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను …

Read More »

12వ డివిజన్లలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అయ్యప్ప నగర్ 12వ డివిజన్లలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్, వైసిపి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ 12వ డివిజన్ ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసామన్నారు. స్థానిక టిడిపి ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసిందన్నారు. డివిజన్ లో 20 కోట్లతో  సంక్షేమం చేసామన్నారు. ప్రతీ గడప లో జగన్ కే …

Read More »