విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాడికి ధనవంతుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల పోరాటంలో పేదవాడైన వైసిపి అభ్యర్థి షేక్ ఆసిఫ్ ని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ఐజా గ్రూప్ చైర్మన్, జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయాసుద్దీన్ పిలుపు నిచ్చారు. శనివారం భవానిపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ కనీసం 20000 మెజార్టీతో గెలుస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి దిగుమతి అయిన బిజెపి అభ్యర్థి సుజనా …
Read More »Daily Archives: May 11, 2024
పోలింగ్ కేంద్రం, ఓటు ఎక్కడుందో తెలుసుకోండిలా..!!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ స్టేషన్ కనుగొనేందుకు ఈ కింది సూచనలు పాటించండి. ఇప్పుడు దాదాపు అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌లో నో యువర్ పోలింగ్ స్టేషన్ విభాగంలో ఓటరు వివరాలను నమోదు చేయాలి. ఓటరు ఐడీ, పోలింగ్ కేంద్రం వివరాలు నమోదు చేస్తే ప్రస్తుత పోలింగ్ స్టేషన్ వివరాలు మీ మొబైల్ స్ర్కీన్ మీద కనబడతాయి. దానిని సేవ్ చేసుకొని, లేదంటే స్ర్కీన్ షాట్ …
Read More »ఈనెల 13న పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటి) : సిఇఒ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 13న జరిగే పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు అనగా 14వ తేది మంగళవారం ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలియ జేశారు.ఈమేరకు సంబంధిత లీవ్ శాంక్సనింగ్ అధారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఆ మరుసటి రోజు 14న ప్రత్యేక క్యాజువల్ లీవ్(ఆన్ డ్యూటి)గా పరిగణించాలని ఎపి ఎన్జీవో, …
Read More »మే 13 న పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరగాలి
-పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగునీరు, మెడికల్ క్యాంపు, బ్యారికేడింగ్, షామియానాలు ఏర్పాటు చేయాలి -ఎన్నికల సజావుగా నిర్వహణలో సెక్టోరియల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనది -సెక్టోరియల్ అధికారులు పోలింగ్ బూత్ లను పోలీస్ టీమ్ రూట్ మొబైల్ తో కలిసి పరిశీలిస్తూ ఉండాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికలు- 2024 సందర్బంగా పోలింగ్ ముందు రోజు మరియు పోలింగ్ రోజు జరిగే ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు సక్రమంగా జరగాలని కలెక్టర్ …
Read More »వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూం ఏర్పాటును పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
-కంట్రోల్ రూం ఏర్పాటు తో పక్కాగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ రోజున పోలింగ్ ప్రక్రియను జిల్లా ప్రధాన కార్య స్థానం నుండి పరిశీలించుటకు, పోలింగ్ కేంద్రంలో సజావుగా ఓటింగ్ జరుగుతోందా అని పరిశీలించడం, వాటి పర్యవేక్షణ కొరకు, సత్వర చర్యలు కొరకు మీడియా మానిటరింగ్, వెబ్ కాస్టింగ్, కమ్యూనికేషన్ కంట్రోల్ రూం ఏర్పాటును పరిశీలించిన ఎన్నికల పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకులు ఉజ్వల్ కుమార్ …
Read More »జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం
-మే 13 న జరగనున్న ప్రజాస్వామ్య పండుగ పోలింగ్ నందు అందరు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ -ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోస్తు ఏర్పాటు : జిల్లా ఎస్.పి. కృష్ణ కాంత్ పటేల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు- 2024 లో భాగంగా ఈ నెల 13 న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని, ప్రతి ఒక ఓటరు …
Read More »ఎన్నికల నిబంధనల మేరకు అన్ని రాజకీయ పార్టీలు నడుచుకోవాలి
-స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షిక ఎన్నికలు జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షిక పారదర్శకంగా సాధారణ ఎన్నికలు జరిగేందుకు, ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని మరియు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్ …
Read More »పోలింగ్ కేంద్రాలకు కేటాయింపు ప్రక్రియ పకడ్బందీగా పూర్తి…
-మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయింపు ప్రక్రియ పకడ్బందీగా పూర్తి -ఎన్నికల పోలింగ్ విధులు కేటాయించబడిన సిబ్బంది వారికి కేటాయించబడిన నియోజక వర్గ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ విధులకు రేపు ఉదయం 7.30 గం.లకు తప్పక హాజరు కావాలి…. ఎటువంటి మినహాయింపు లేదు -ఎన్నికల విధులు కేటాయించబడిన పోలింగ్ సిబ్బంది గైర్హాజరైనచో ఎన్నికల నిబంధనల మేరకు క్రమ శిక్షణ చర్యలు తప్పవు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ సిబ్బంది …
Read More »బాబా గారి దర్గా ను సందర్శించినవసంత కృష్ణ ప్రసాదు దంపతులు
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : చీమలపాడు లోని బాబా గారి దర్గా ను మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు వారి సతీమణి శీరిష సందర్శించి ప్రతేక ప్రార్థనలు నిర్వహించారు. ఎన్నికల ప్రచార పర్వం పూర్తికాగా శనివారం రాత్రి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు శీరిష దంపతులు చీమలపాడు లోని బాబా గారి దుర్గా ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా బాబా గారి కుటుంబ సభ్యులు, మత పెద్దలు …
Read More »చిన్న మద్యతరహ పరిశ్రమల యజమానులతో అత్మీయ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాగానే చిన్న మద్యతరహ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూ వారికి అన్ని విధాలుగా ఆర్దికంగా అండగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు స్పష్టం చేశారు. శనివారం కొండపల్లి లోని ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ (ఐడిఏ) వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చిన్న మద్యతరహ పరిశ్రమల యజమానులతో అత్మీయ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమావేశం లో ముందుగా పరిశ్రమల యజమానులు …
Read More »