Breaking News

Daily Archives: May 14, 2024

పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన ట్రైనీ ఐ.పి.ఎస్.లు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2023 ఐ.పి.ఎస్ కి సెలెక్ట్ అయిన అధికారులకు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేయవలసిన విధులపై వారం రోజులపాటు శిక్షణ నిమిత్తం 9 మంది ట్రైనీ ఐ.పి.ఎస్. అధికారులను ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ కు కేటాయించడం జరిగింది. ఈ నేపధ్యంలో 9 మంది ట్రైనీ ఐ.పి.ఎస్. అధికారులు ది.08.05.2024 తేదిన పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు పోలీస్ కమీషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్.కి రిపోర్ట్ చేయడం జరిగింది. పోలీస్ కమిషనర్ సదరు ట్రైనీ ఐ.పి.ఎస్.అధికారులకు ఏ.ఆర్.ఏ.సి.పి. ప్రసాద్ ని …

Read More »

డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్

-టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ విజయవాడ/యర్నగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డిజిపి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి, గురజాల తాడిపత్రి గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు చేసిన హింసకాండ అంశాలపై డీజీపీతో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టిడిపికి ఓటు వేయలేదు …

Read More »

ఈ విద్యా సంవత్సరం నుండే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్

-రాష్ట్రంలోని 7,094 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 2,379 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ -డిజిటల్ బోధన, మెరుగైన అభ్యసనం, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడంలో శిక్షణ అందించనున్న ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ -ప్రతి 3 పాఠశాలలకు ఒక ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్ ఎంపిక, జూన్ 12వ తేదీ నుండి విధులు అప్పగింత -ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్స్ గా ఇంజినీరింగ్ 4వ విద్యా సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థులు -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

వివిధ ఇంజినీరింగ్ ట్రేడ్ లలో ప్రవేశం కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటిఐలలో వివిధ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్ లలో ప్రవేశం కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ సంస్థ డైరెక్టర్ డా. బి. నవ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హతగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కొరకు పోర్టల్ iti.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కొరకు ఆఖరు తేదీ …

Read More »

ప్రవేశ పరీక్షల ఫలితాల విడుదల

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం ఏప్రిల్ 25న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి  ఆర్. నరసింహా రావు  పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం (మే 14న) విడుదల చేశారు. విద్యార్థులను ప్రవేశ పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్ …

Read More »

మూడంచెల్లో ఈవీఎంల భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

– ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా 27 స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఏర్పాట్లు – ప్ర‌జలు, రాజ‌కీయ ప‌క్షాల పూర్తి స‌హ‌కారంతో జిల్లాలో ప్ర‌శాంతంగా పోలింగ్‌ – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌లు, రాజ‌కీయ ప‌క్షాల పూర్తి స‌హ‌కారంతో జిల్లాలో పోలింగ్ ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా ముగిసింద‌ని.. ఈవీఎంలు, ఇత‌ర సామ‌గ్రిని స్ట్రాంగ్ రూమ్‌ల్లో మూడంచెల భ‌ద్ర‌త మ‌ధ్య భ‌ద్రంగా ఉంచిన‌ట్లు జిల్లా కలెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఇబ్ర‌హీంప‌ట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాల‌ల ప్రాంగ‌ణంలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, సెగ్మెంట్ల‌కు …

Read More »

స్ట్రాంగ్ రూమ్ లో ఈ వి ఎమ్ యూనిట్స్

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఓటింగు ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయా ఇవిఎమ్ లని రాజమండ్రీ పార్లమెంటు, అనపర్తి అసెంబ్లి నియోజక వర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు కె. బాల సుబ్రహ్మణ్యం సమక్షంలో స్క్రూటిని కేంద్ర బలగాలు రక్షణ లో స్ట్రాంగ్ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు మంగళవారం ఉదయం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ లో ఈస్ట్రరన్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో …

Read More »

కేంద్ర బలగాలు రక్షణ లో స్ట్రాంగ్ రూమ్ లో పెట్టీ సీల్…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఓటింగు ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయా ఇవిఎమ్ లని ఎన్నికల సాధారణ పరిశీలకులు కె. బాల సుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ కరోచ్ సమక్షంలో రిటర్నింగ్ అధికారులు ఆధ్వర్యంలో, కేంద్ర బలగాలు రక్షణ లో స్ట్రాంగ్ రూమ్ లో పెట్టీ సీల్ వెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో ఈ వి …

Read More »

పోల్డ్ ఈవిఎంల స్క్రూటినీ మరియు సీలింగ్ చేసి భద్ర పరచడం చేపట్టాం… : ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జిల్లాలోని 23- తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోల్ అయిన ఈవిఎం లను, సంబంధిత సామాగ్రిని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం నందు సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్ అధికారులు భద్ర పరచడం జరిగిందనీ కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నుండి జిల్లాలో …

Read More »

జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూంలో ఈ విఎంలు…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూంకు చేరుకుంటున్న 7 అసెంబ్లీ నియోజక వర్గాల, 23- తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోల్డ్ ఈవీఎం లు… అత్యంత భద్రత నడుమ కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్,తిరుపతి పార్లమెంటరీ నియోజక వర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల సమక్షంలో ఈ విఎం భద్రపరచడం కొనసాగుతోంది.

Read More »