Breaking News

Daily Archives: May 27, 2024

గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సీటీలో స్ట్రాంగ్ రూంలను, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

-స్ట్రాంగ్ రూంల భద్రతకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయటం జరిగింది. -స్ట్రాంగ్ రూం ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమరాల పరిశీలన. -కౌంటింగ్ రోజున అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రత ఏర్పాట్లు -కౌంటింగ్ రోజు డ్రై డే -కౌంటింగ్ రోజు , ఆ తరువాత ఎంతవరకు అవసరమో అంతవరకు 144 సెక్షన్ -కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని భద్రత చర్యలు తీసుకోవటం జరిగింది -రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గుంటూరు, నేటి పత్రిక …

Read More »

ప‌టిష్ట భ‌ద్ర‌త మ‌ధ్య ఓట్ల లెక్కింపున‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– కౌంటింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించిన రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ కుమార్ మీనా – ఈసీఐ నిబంధ‌న‌ల మేర‌కు ఓట్ల లెక్కింపున‌కు చేసిన ఏర్పాట్ల‌పై పూర్తి సంతృప్తి – ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బందికి నాణ్య‌మైన శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు వెల్ల‌డి – భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను వివ‌రించిన పోలీస్ క‌మిష‌న‌ర్ పీహెచ్‌డీ రామ‌కృష్ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలోని విజ‌య‌వాడ పార్ల‌మెంటుతో పాటు ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి జూన్ 4న చేప‌ట్ట‌నున్న ఓట్ల లెక్కింపున‌కు ఈసీఐ …

Read More »

వైభవంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1999-2004 బ్యాచ్ కు చెందిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 20 సంవత్సరాల తర్వాత ఆదివారం విద్యార్థులంతా కలుసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాత స్మృతులను గుర్తు చేసుకొని ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్య అనుబంధాన్ని వివరించారు. ఈ సభకు పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు జి.తిరుమలరావు అధ్యక్షత వహించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వై.ఎస్.ప్రకాశం, పి.బలరాం నాయుడు, ఉపాధ్యాయులు నేతేటి గణేశ్వరరావు, టి.ఎస్.రాజు, బి.వి.ఎస్.సాయిరాం, అన్నెపు …

Read More »

వ్యాయామ విద్యను బలోపేతం చేయాలి

-సమగ్రశిక్షా ఎస్పీడీ  బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలల్లో వ్యాయామ విద్య బలోపేతం చేయడానికి జిల్లా స్థాయి కీ రిసోర్స్ పర్సన్లకు 4 రోజుల పాటు వర్క్‌షాప్ ప్రారంభమైంది. ఏలూరు జిల్లా ఆగిరపల్లి మండలం తోటపల్లి హీల్ HEAL పారడైజ్ లో జరిగిన ఈ కార్యశాలలో సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  వర్చువల్ గా పాల్గొని చదువుతో పాటు ఆటలు ముఖ్యమని, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆటలు అవసరమని అన్నారు. ప్రతి పీఈటీ ఫిట్‌నెస్ గా ఉండాలని కోరారు. …

Read More »

స‌రైన ప్ర‌ణాళికతో సజావుగా కౌంటింగ్‌

– ఓట్ల లెక్కింపులోని ప్ర‌తి అంశంపైనా స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉండాలి – నిబంధ‌న‌ల మేర‌కు విజ‌య‌వంతంగా ఓట్ల లెక్కింపును పూర్తిచేయాలి – జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా స‌రైన ప్ర‌ణాళిక‌తో జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని.. ఓట్ల లెక్కింపున‌కు సంబంధించిన ప్ర‌తి అంశంపైనా స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఏర్ప‌రుచుకోవాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు. సోమ‌వారం న‌గ‌రంలోని తుమ్మ‌ల‌ప‌ల్లి వారి క్షేత్ర‌య్య క‌ళాక్షేత్రంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జాయింట్ …

Read More »

ఎస్సీ, ఎస్టీ లకు ఉచిత ఉపాధి శిక్షణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కంచరపాలెం బాలికల ఐటిఐ ప్రాంగణంలోని నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో జూలై ఒకటో తేదీ నుండి   ప్రారంభంకానున్న ఉచిత కోర్సులకు ఎస్సీ, ఎస్టీ చెందిన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులను స్వీకరించబడును. కేంద్ర ప్రభుత్వ ఉపాధి, లేబర్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో ఈ శిక్షణను ఏడాది పాటు ఉచితంగా అందించబడును. స్పెషల్ కోచింగి స్కీమ్ (కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు), ఓ లెవెల్ కంప్యూటర్ సాఫ్ట్ వేయర్, ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్ వేయర్ కోర్స్ లలో శిక్షణ …

Read More »

ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

-త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలి -ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవో లు, …

Read More »

సకాలంలో మండల కేంద్రాలకు స్కూల్ బ్యాగులు

-ఎన్నికల నిబంధనలు అతిక్రమించకుండా 250 ట్రక్కుల్లో ఫ్యాక్టరీల నుండి రాష్ట్రానికి స్కూల్ బ్యాగ్ ల స్టాక్ -అంతరాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకల సవాళ్లను అధిగమించడానికి ప్రణాళిక -ప్రతి ట్రక్కు డ్రైవర్ కు అండర్ టేకింగ్ ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ – నాణ్యత విషయంలో రాజీలేదని సిబ్బందికి, నాణ్యతా నియంత్రణ బృందానికి దిశానిర్దేశం -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మండల కేంద్రాలకు స్కూల్ బ్యాగ్ లను సకాలంలో చేర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ …

Read More »

మల్టినేషనల్ కంపేనీలలో పాలిటెక్నిక్ విద్యార్ధులకు ఉద్యోగాలు

-విశాఖలో సాంకతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి -రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న జాబ్ ఎచీవర్స్ డే వేడుకలు -జాబ్ మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా సిలబస్ మార్పులు -ఈ విద్యా సంవత్సరంలోనే 12,000 మంది విద్యార్ధులకు ఉద్యోగం -గరిష్టంగా ఎనిమిది లక్షల ప్యాకేజీతో అందివస్తున్న అవకాశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేయవచ్చని, అందుకు అయా సంస్ధలే అవకాశాలు కల్పిస్తున్నాయని సాంకతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్దులు అంది …

Read More »

ట్రైల్ కౌంటింగ్ నేపధ్యంలో ఏర్పాట్ల పరిశీలన

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 2 వ తేదీ ట్రైల్ కౌంటింగ్ నేపధ్యంలో ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో ఎస్పి పి. జగదీష్ తో కలిసి పరిశీలించినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలిపారు. సోమవారం రాత్రి ఎస్పి పి జగదీష్, రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్ కి కీలకమైన సూచనలు చెయ్యడం జరిగింది. జూన్ 4 వ తేదీన కౌంటింగ్ …

Read More »