-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి -జూన్ 7 నుండి 10 వరకు ఐఛ్చికాల నమోదుకు అవకాశం -జూన్ 13వ తేదీన సీట్ల కేటాయింపు, 14 నుండి తరగతులు ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధింపు కారణంగా విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా …
Read More »Daily Archives: May 29, 2024
తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా సదుపాయాన్ని తపాలా శాఖ, టాటా గ్రూప్ సౌజన్యం తో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిందని విజయవాడ తపాలా శాఖ అధికారి సీనియర్ సూపరిండెంట్ నరసింహ స్వామి తెలిపారు. 520 రూపాయలతో ప్రమాద బీమా చేసుకుని ప్రమాద వశాత్తూ మరణించిన స్థానిక గురజాడ గ్రామ నివాస కుటుంబానికి తపాలా శాఖ అధికారులు 10 లక్షల చెక్కును అందచేశారు. అంతే కాకుండా 755 రూపాయలతో ప్రమాద బీమా చేసుకుంటే 15 లక్షల ఇన్స్యూరెన్స్, 1 లక్ష …
Read More »కౌంటింగ్ సజావుగా నిర్వహణ, సకాలంలో ఫలితాల ప్రకటన లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేయండి: భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్
-ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ నిర్వహణకు సన్నద్ధంగా అన్ని చర్యలు చేపడుతున్నాం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ -కౌంటింగ్ రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం: ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే నెల జూన్4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వాచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ …
Read More »ఈవిఎం స్ట్రాంగ్ రూం వద్ద 24×7 భద్రత అప్రమత్తంగా ఉండాలి…. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం ఉదయం సదరు స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్ మాట్లాడుతూ భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ పక్కాగా ఉండాలని పలు సూచనలు చేశారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూం నుండి …
Read More »అనధికార హోర్డింగ్ లను తీసేయండి
-ఏజెన్సీకీ ఇచ్చిన గడువు పూర్తయితే, స్ట్రక్చరల్ స్టెబిలిటీ లేని హోర్డింగ్ లను తీసేయండి -నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం నాడు ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో ఉన్న మీటింగ్ హాల్ నందు టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు ప్లానింగ్ సెక్రటరీస్ తోసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ గత సమావేశంలో ప్లానింగ్ సెక్రటరీ లకి ఆదేశాల …
Read More »2024 హాజ్ యాత్ర సక్సెస్
-2024 పవిత్ర హాజ్ యాత్ర సక్సెస్ అయిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర హాజ్ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. -2024 పవిత్ర హాజ్ యాత్ర సక్సెస్ మీట్ బుధవారం గన్నవరం ఈద్గా జామా మసీదు హాజ్ క్యాంపు నందు నిర్వహించారు. గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, చైర్మన్ హాజ్ ఆపరేషన్స్ శ్రీ హర్షవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర హాజ్ కమిటీ, వక్ఫ్ బోర్డ్, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో 2024 హాజ్ యాత్ర …
Read More »హాజ్ యాత్రకు 3వ బృందం
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 పవిత్ర హాజ్ యాత్రను హాజ్ కమిటీ సభ్యులు, దూదేకుల కార్పొరేషన్ ఎండి గౌస్ పీర్ బుధవారం తెల్లవారుజామున గన్నవరం ఈద్గా జామా మసీద్ హాజ్ క్యాంప్ వద్ద పచ్చ జండా ఊపి ప్రారంభించారు. 48 మందితో మూడో బృందం ఈరోజు ఉదయం 7:10 గంటలకు విమానంలో జెడ్డా బయలుదేరి వెళ్లింది. వక్ఫ్ బోర్డ్ సీఈవో మరియు హాజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్, హాజ్ కమిటీ సభ్యులు హాజ్ యాత్ర శుభప్రదం కావాలని, యాత్రికులకు అభినందనలు …
Read More »పొరపాట్లు లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు .. జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పొరపాట్లకు అవకాశం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని స్పందన సమావేశపు మందిరంలో ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఆచరణాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కృష్ణా యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో …
Read More »జిల్లాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నతాధికారులకు తెలిపారు.
మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంట్టున్న చర్యలను ఈ సమావేశంలో ఆయన …
Read More »కౌంటింగ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం
– ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ పార్లమెంటరీ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును జూన్ 4న ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్ నుంచి బుధవారం సాధారణ ఎన్నికలు-2024 కౌంటింగ్ సన్నద్ధతపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, నియోజకవర్గాల ఆర్‌వోలు, పోలీసు …
Read More »