-జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం, భద్రత నేపథ్యంలో బ్యారికేడిoగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలన చేసారు. సోమవారం సాయంత్రం స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడిoగ్ ఏర్పాట్లు లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. స్ట్రాంగ్ రూం భద్రత నేపథ్యంలో …
Read More »Monthly Archives: May 2024
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై తుమ్మలపల్లి కళాశాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమం…
-కలెక్టర్ ఎస్. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 28వ తేదీ మంగళవారం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై తుమ్మలపల్లి కళాశాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. డిల్లీరావు తెలిపారు. సాధారణ ఎన్నికలలో భాగంగా జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రకియలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు స్థానిక తుమ్మలపల్లి కళాశాక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం …
Read More »ఓట్ల లెక్కింపుకు చేపడుతున్న ఏర్పాట్లను సమీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషనర్ నిబంధనలు పాటిస్తూ జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్‌కు వివరించారు. అన్ని రాష్ట్రాల సిఇవోలు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లాల ఎన్నికల అధికారులతో సోమవారం ఢల్లీి నుండి ఎలక్షన్ కమీషనర్లు జ్ఞానేష్ కుమార్, డా. సుఖ్బీర్ సింగ్ సందు తో కలసి ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జూన్ 4వ తేదీన …
Read More »జిల్లాలో గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీ సీట్లకు ఈ నెల 29న స్పాట్ అడ్మిషన్
-జిల్లా సమన్వయ అధికారి బి. సుమిత్ర దేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది 2024-25 విద్యా సంవత్సరమునకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో డాక్టర్ బి.ఆర్. ఆంబేద్కర్ గురుకుల పాఠశాల / కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు ఈ నెల 29వ తేదీ బుధవారం జి. కొండూరు మండలం కుంటముక్కలలో గల డాక్టర్ బి.ఆర్. ఆంబేద్కర్ గురుకుల పాఠశాల నందు స్పాట్ అడ్మిషన్స్ కొరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గురుకుల విద్యాలయ సమన్వయ అధికారి బి. సుమిత్ర …
Read More »కౌంటింగ్ కేంద్రంలో నియమ నిబంధనల ఖచ్చితంగా అమలు
-కౌంటింగ్ కేంద్రం లోకి అనుమతి కలిగిన వారికే ప్రవేశం -మూడంచెల భద్రత ఏర్పాట్లు పూర్తి చేశాం -కౌంటింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది – జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు బాధ్యత కలిగి ఉండడం , అందుకోసం నియమ నిబంధనలు విషయంలో ఖచ్చితత్వం పాటించడంపై అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా …
Read More »కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ మరియు మైక్రో అబ్జర్వర్‌లకు మొదటి రౌండ్ శిక్షణ
-కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి. -ఎన్నికల ఫలితాలు ప్రకటనలో కౌంటింగ్ సిబ్బంది పనితీరు కీలకం -విధుల్లో భాగంగా సంయమనం పాటించాలి -కలెక్టర్, ఎన్నికల అధికారి డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. మాధవీలత ఆదేశించారు. సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, …
Read More »ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
-త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలి: *భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల జూన్ 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని నిర్వాచన్ సదన్, న్యూ ఢిల్లీ నుండి భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన …
Read More »కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
-ఓట్ల లెక్కింపు అవగాహన కోసమే మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు -జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ పక్రియలో సాయంత్రం 4 గంటలకల్లా ఫలితాలు వెల్లడించేలా ఉండాలి -ఎటువంటి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ప్రక్రియ ఆగకూడదు : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు – 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియ లో భాగంగా ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ శిక్షణ …
Read More »పవిత్ర హాజ్ యాత్రకు బయలుదేరిన హాజ్ యాత్రికులు
-పచ్చ జెండా ఊపి యాత్రను ప్రారంభించిన హర్షవర్ధన్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024 పవిత్ర హాజ్ యాత్రను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి, చైర్మన్ హాజ్ ఆపరేషన్స్ హర్షవర్ధన్ సోమవారం తెల్లవారుజామున గన్నవరం ఈద్గా జామా మసీదు హాజ్ క్యాంపు నుండి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. వక్ఫ్ బోర్డు సీఈవో మరియు హాజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్ మరియు హాజ్ కమిటీ సభ్యులు సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ అలీం భాష, దూదేకుల …
Read More »ఓట్ల లెక్కింపు కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం సజావుగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు సోమవారం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణం లోని జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూమ్ నుండి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి పోలైన 21,139 పోస్టల్ బ్యాలెట్ లను భద్రపరిచిన 33 ట్రంకు పెట్టెలను ప్రత్యేక వాహనంలో జిల్లా ఎన్నికల అధికారి, డిఆర్ఓ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వివిధ …
Read More »