Breaking News

Monthly Archives: May 2024

ఈ వి ఎమ్ యూనిట్స్ తీసుకుని రావడం కోసం రూట్ మ్యాప్ సిద్దం

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఈ వి ఎమ్ యూనిట్స్ తీసుకుని రావడం కోసం రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్పి పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, మొత్తం ఈవిఎమ్ ఓట్లు …

Read More »

ఘనంగా పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలకసంస్థ నందు సుదీర్ఘ కాలo పాటు వివిధ హోదాలలో ఉత్తమ సేవలు అందించి పదవి విరమణ అయిన ఉద్యోగులను విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మినిస్టీరియల్ & ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అద్వర్యంలో పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమము అసోసియేషన్ హాలు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్ ) ఎ. మహేష్, మేనేజర్ బి.శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్ కరీముల్లా పాల్గొని నగరపాలకసంస్థ వివిధ హోదాలలో ఉత్తమ సేవలు అందిస్తూ …

Read More »

హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలన మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఉదయం మల్లికార్జున్ పేటలో ఉన్న మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తాగునీటి సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ లో నమూనా తీసి, నగరం లోని అన్నిప్రాంతాలలో ఉన్న వివిధ ఇళ్ల నుండి త్రాగునీటి నమూనాలను తీసి పరీక్షలు నిర్వహించారని, అక్కడున్న ఇంజనీర్లతో మరియు సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్లను సంప్రదింపులు చేసి త్రాగునీటిలో వచ్చే రంగు …

Read More »

వాతావరణం సమాచారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏండా తీవత్ర ఉక్కపోత అధికంగా నమోదవుతుంది.39-45 డిగ్రీలు నమోదవుతాయి. ఈరోజు మధ్యాహ్నం 4:00 గంటల సమయం నుంచి ఆకాశం మెగావృతమై ఉంటుంది కృష్ణా, గుంటూరు,విజయవాడ, బాపట్ల జిల్లాలో మేఘాలు భారీ అనేవి వ్యాపిస్తాయి. వర్షాలు అక్కడక్కడ మాత్రమేతేలికపాటి జల్లులు నమోదవుతాయి. నిన్న వీడియో లో చెప్పిన విదంగా సాయంకాలం సమయం లో ఉత్తరంద్రజిల్లాలో అక్కడక్కడ, రాయలసీమ జిల్లా మధ్య ఆంధ్ర లో అక్కడక్కడ ఉరుములు మెరుపుల తో నమోదవుతాయి. రేపటి …

Read More »

చంద్రబాబు నాయుడును కలిసిన వసంత కృష్ణ ప్రసాద్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును, మైలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ లోగురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. శుభాకాంక్షలు తెలిపి వారి వద్ద నుంచి ఆశీస్సులు తీసుకున్నారు.

Read More »

పారదర్శక మరియు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణే లక్ష్యం…

-పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్.జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలయిన ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ పరిదిలోని నిమ్రా మరియు నోవా కళాశాలల యందు ది.04.06.2024 తేదిన జరుగు ఎన్నికల కౌంటింగ్ ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అన్ని శాఖల సమన్వయంతో పారదర్శక మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేదుకు ఏర్పాటు చేయు చేయు పటిష్టమైన …

Read More »

ఎన్నికలలో పోటిచేసిన అభ్యర్ధులతో సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది.04.06.2024 తేదిన నిర్వహించు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ను పారదర్శక మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేదుకు పోలీస్ కమీషనర్ పి.హెచ్.డి.రామ కృష్ణ ఐ.పి.ఎస్.  ఈ రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ నందు ఎన్నికలలో పోటి చేసిన అభ్యర్ధులు మరియు వారి ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్.టి.ఆర్.జిల్లాలోని మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు విజయవాడ పశ్చిమ, సెంట్రల్, ఈస్ట్ మరియు విజయవాడ పార్లమెంట్ కు పోటీ …

Read More »

మద్య నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలి… : గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 30-1948 వ తారీఖున మహాత్మా గాంధీని అతిదారుణంగా గాడ్సే హత్య చేసిన రోజు. ఈ తేదీన వివిధ రూపాలలో, కళ్ళకు గంతలతో సత్యాగ్రహ పోరాటం గత కొంత కాలంగా గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గాంధీ నాగరాజన్ (నేటి గాంధీ) చేస్తున్నారు. ఆయన ప్రతినెలా 30వ తేదీన ఇలా దీక్షలు చేపట్టడం తెలిసిందే. గురువారం గాంధీ ఆశ్రమంలో గాంధీ నాగరాజన్ నిరాహారదీక్ష సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కు మద్యాన్ని వెంటనే బ్యాన్ చేయమని, …

Read More »

విజయ కీలాద్రి దివ్య క్షేత్రంపై హనుమాన్ జయంతి ఉత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనము లతో మన విజయకీలాద్రి దివ్యక్షేత్రం లో 3 రోజులపాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభం అయ్యాయి. గురువారం ఆంజనేయ స్వామికి ఉదయం 9:00 గంటల నుండి పంచామృతాలతో (తిరుమంజనం) అభిషేకం అనంతరం మన్యసూక్త హోమం ,  విశేష అలంకరణ , పూర్ణాహుతి, అనంతరం మంగళాశాసనం తీర్ధ ప్రసాద గోష్టి తో మొదటి రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది .

Read More »

నేరచరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులను కౌంటింగ్ ప్రాగణంలోకి అనుమతించకూడదు… : నేతి మహేశ్వర రావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ ఆధ్వర్యంలో న విజయవాడ ప్రెస్ క్లబ్ లో పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వ ఒత్తిళ్లు కు గురిఅవుతున్న అధికారులను దూరంగా ఉంచాలని అలాగే నేరచరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులను కౌంటింగ్ ప్రాగణంలోకి అనుమతించకూడదు అన్న అంశం మీద మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు మాట్లాడటం జరిగింది. నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే పారదర్శక ఎన్నికల ప్రక్రియ ఉండాలి అలాంటి ప్రక్రియలో ఎలాంటి ఒత్తిళ్లకు …

Read More »