Breaking News

Monthly Archives: June 2024

నేడు (జూలై 1న) ఏపీటెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల

-జూలై 2 నుండి దరఖాస్తుల స్వీకరణ. -పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీటెట్ కొత్త నోటిఫికేషన్ జూలై1న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. AP TET (JULY)-2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధిన పూర్తి సమాచారం అనగా షెడ్యూల్, నోటిఫికెషన్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, …

Read More »

వెంకయ్యనాయుడి నుంచి చాలా నేర్చుకున్నా – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

-యువత రాజకీయాల్లోకి రావాలి, సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలి – ముప్పవరపు వెంకయ్యనాయుడు -వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య  – దేశ ప్రయోజనాలే మిన్న అని నమ్మిన వ్యక్తి -ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్న ప్రధాని -భారత పూర్వ ఉపరాష్ర్టపతి 75వ పుట్టినరోజు సందర్భంగా, వారి జీవిత విశేషాలతో మూడు పుస్తకాల ఆవిష్కరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారత పూర్వ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నుంచి తాను చాలా నేర్చుకున్నానని భారత ప్రధాన మంత్రి  నరేంద్రమోదీ చెప్పారు. మంచి ఆలోచనలు, …

Read More »

‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి అధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా యం సుహాసిని మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అమృత పర్యవేక్షణలో జిల్లాలో STOP Diarrhoea Campaign జూలై 1 వ తేది నుండి ఆగష్టు 31 వ తేది వరకూ అన్ని పట్టణ మరియు గ్రామీణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ యందు అంగన్వాడి కేంద్రంలలో నిర్వహించడం జరుగుతుంది. …

Read More »

రాజకీయ నేతల గుప్పెట్లో బందీలయిన క్రీడా సంఘాలు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విన్నవిస్తున్న క్రీడాకారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత వై. ఎస్. ఆర్. సి. పి. ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయి. క్రీడారంగం సైతం అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధృడ సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అమితంగా ఇష్టపడే మేధావులు, ప్రముఖులు, వాణిజ్యవేత్తలు, క్రీడాకారులు పవన్ కళ్యాణ్ …

Read More »

విజయవాడ నగరపాలక సంస్థలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టం) ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టం ) ప్రతి సోమవారం ఉదయం 10 గంటల కు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. కావున …

Read More »

చంద్రబాబు హామీ మేరకు… మచిలీపట్నంలో తొలి పెన్షన్ అందుకోనున్న ఫర్వీన్..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం ఫత్తుల్లాబాద్‌ కు చెందిన సీమా ఫర్వీన్ (21) అనే దివ్యాంగురాలు సోమవారం తొలి పెన్షన్ అందుకోనుంది… 100% వైకల్యంతో… మంచానికే పరిమితమైన సీమా ఫర్వీన్ కి గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనల పేరుతో ప్రతి నెల వస్తున్న పెన్షన్ ను నిలిపి వేశారు. దీనిపై ఎన్నికల ప్రచారానికి మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫర్వీన్ కు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఫర్వీన్ కు రూ.15వేల …

Read More »

జులై 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం

-కేంద్రం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సర్వ సన్నద్ధం -ఐదేళ్ల లోపు చిన్నారుల్లో డయేరియా మరణాల్ని నిరోధించడమే లక్ష్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జులై 1 నుండి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ‘స్టాప్ డయేరియా’ అవగాహన ,ప్రచార, కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సర్వ సన్నద్ధమయ్యింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ , స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు దిశానిర్దేశం మేరకు అన్ని జిల్లా, …

Read More »

సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయ భారతి సేవలు ఎనలేనివి : జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర

-నేను కలెక్టర్ గా ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణం మా అమ్మ : అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త జయ భారతి సేవలు ఎనలేనివి అని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర కొనియాడారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …

Read More »

పండుగ వాతావరణంలో ఎన్ టి ఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ…

-జిల్లాలో 2,69,162 మందికి రూ.182.33 కోట్లు పెన్షన్ ల పంపిణీ -హెచ్చించిన పెన్షన్ లను సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ: జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎన్ టి ఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లను జిల్లాలో పండుగ వాతావరణంలో పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పెన్షన్ ల మొత్తాన్ని కేటగిరీల వారీగా …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

-రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిపై తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా: మంత్రి కొలుసు పార్థసారథి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం చేరుకున్న మంత్రివర్యులకు ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం నందు మంత్రివర్యులకు వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను …

Read More »