Breaking News

Daily Archives: June 3, 2024

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ మరియు రిహార్సల్ సెషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల 2024లో భాగంగా, విజయవాడ అసెంబ్లీ 80 సెంట్రల్ నియోజకవర్గం కోసం సోమవారం ఉదయం విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కొత్త భవనం సమావేశ హల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో సెంట్రల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ లెక్కింపు సిబ్బందికి శిక్షణ మరియు రిహార్సల్ సెషన్ నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జూన్ 4, 2024న జరిగే లెక్కింపు కోసం సిబ్బందిని కంట్రోల్ యూనిట్లు మరియు పోస్టల్ బ్యాలెట్ లను …

Read More »

అధికారులు ఎన్నికల కమిషన్ నిబందనలు మేరకు లెక్కింపు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు అధికారులు ఎన్నికల కమిషన్ నిబందనలు మేరకు లెక్కింపు చేపట్టాలని తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ మీటింగ్ హాల్లో జూన్4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు మాస్టర్ ట్రైనర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఓ & కమిషనర్ మాట్లాడుతూ, జూన్ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో …

Read More »

అధికారులు, సిబ్బని అప్రమత్తంగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పై అధికారులు, సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ కె. రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కామర్స్ హాల్ మీటింగ్ హాల్ నందు జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించమబడిన సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు మాస్టర్ ట్రైనర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఓ & అదనపు కమిషనర్ …

Read More »

ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్

కృష్ణా యూనివర్సిటీ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కృష్ణా యూనివర్సిటీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం రోజున ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో విభాగాల వారీగా ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. పరిశీలనలో ముందుగా ఆయన ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలోకి ప్రవేశించే సిబ్బంది, పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణం వద్ద నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన సెల్ ఫోన్లు భద్రపరచు …

Read More »