Breaking News

Daily Archives: June 7, 2024

ఈవీఎం, వీవీప్యాట్ల‌కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌

-జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధార‌ణ ఎన్నిక‌లు-2024 నిర్వ‌హ‌ణ‌లో ఉప‌యోగించిన ఈవీఎం, వీవీప్యాట్ల‌ను క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తతో గోదాములో భ‌ద్ర‌ప‌రిచిన‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు వెల్ల‌డించారు. జిల్లాలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ పూర్త‌యినందున గొల్ల‌పూడిలోని గోదాములో ఈవీఎం, వీవీప్యాట్ల‌ను భ‌ద్ర‌ప‌రిచి సీల్ వేశారు. శుక్ర‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. అభ్య‌ర్థులు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో క‌లిసి ఈ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. అనంత‌రం ఎన్నిక‌ల ఇత‌ర సామ‌గ్రిని భ‌ద్ర‌ప‌రిచే క‌లెక్ట‌రేట్‌లోని గోదామును ప‌రిశీలించి …

Read More »

నూతన సియస్ కి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిజెఏసి అమరావతి నాయకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా నూతనముగా ఈ రోజు బాధ్యతలు చేపట్టిన నీరబ్ కుమార్ ప్రసాధ్ ఐ.ఏ.ఎస్ ని ఆయన చాంబర్ లో మర్యాధపూర్వకంగా ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో కలసి శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో ఏపిజెఏసి అమరావతి స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు,ఏపిరేవిన్యూసర్వీసెస్ అసోషియేషన్ కె.రమేష్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రామిశెట్టి వెంకటరాజేష్, ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ దొప్పలపూడి, క్లాస్ …

Read More »

‘అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024’ ప్రచార సన్నాహాలను సమీక్షించిన ఐ&బి, ఆయుష్‌ శాఖ కార్యదర్శులు

-2023, 2024 సంవత్సరాల ‘అంతరాష్ట్ర యోగా దివస్ మీడియా సమ్మాన్ అవార్డులు’ ఈ ఏడాది ప్రదానం న్యూదిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2024’ నిర్వహణ కోసం సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ&బి), ఆయుష్ మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించాయి. ఐ&బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మీడియా & ప్రచార కార్యక్రమాల సన్నాహాలను ఈ రోజు సమీక్షించారు. ఏటా జూన్ 21న …

Read More »

ప్ర‌ధాన న‌గ‌రాల్లో డ‌యేరియా విస్త‌రించ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి

-సీఎంఓహెచ్‌లు డిఎంహెచ్వోల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి -విజ‌య‌వాడ‌, గుంటూరుల‌లో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడ‌దు -సీజ‌న‌ల్ వ్యాధుల‌పై ప్ర‌త్యేక దృష్టిని సారించాలి -మ‌లేరియా, డెంగ్యూ వ్యాపించ‌కుండా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాలి -డీఎంహెచ్వోల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ డాక్ట‌ర్ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో డ‌యేరియా విస్త‌రించ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల్లో చోటుచేసుకున్న డ‌యేరియా సంఘ‌ట‌న‌లు మ‌రే ఇత‌ర న‌గ‌రాల్లోనూ పున‌రావృతం కాకూడ‌ద‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ …

Read More »

ఓం నమో వెంకటేశాయ… గోవిందా…గోవిందా…గోవిందా…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1.తిరుమల పూర్వ నామధేయమేమిటి? Ans.: వరహాపర్వతం. 2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? Ans. : ఉగ్రాణం. 3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి? Ans. : నడిమిపడివాకిలి. 4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పరిమళపు అర. 5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు? Ans.: పోటు. 6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత? Ans. : 30 …

Read More »

బెంగుళూరు సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్డియాలజీ (గుండె జబ్బులు), ENT (చెవి ముక్కు గొంతు), న్యురాలజి(నరములు, ఫిట్స్,,,), న్యూరో సర్జరీ (బ్రెయిన్, వెన్నుముక), ఆర్థోపెడిక్స్ (ఎముకలు, మోకాళ్లు) జనరల్ సర్జరీ (హెర్నియా, పైల్స్, ట్యూమర్స్,..) సైక్రియాటరి (మానసిక వ్యాధులు) పీడియాట్రిక్స్ (చిన్నపిల్లల కొరకు), ఆప్తల్మాలజీ (కళ్ళు), గైనకాలజి పుట్టపర్తి సత్య సాయి సుపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో లభించు సేవలు : కార్డియాలజీ (గుండె జబ్బులు), యురాలజీ (ప్రోస్టేట్ సమస్యలు, కిడ్నీ ట్యూమర్స్, కిడ్నీ స్టోన్స్.,) ఆప్తల్మాలజీ (కళ్ళు) , ఆర్థోపెడిక్స్ (ఎముకలు,మోకాళ్లు), …

Read More »