Breaking News

Daily Archives: June 13, 2024

ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరిస్తారని నమ్ముతున్నాం… : భూపతి రవీంద్ర రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులు, రాష్ట్ర కమిటీ సమావేశం గురువారంస్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ముందుగా అసోసియేషన్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవిన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్. రాష్ట్ర అధ్యక్షులు భూపతి రవీంద్ర రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు గత ఐదు సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులను పడుతున్నారని రాష్ట్రంలో …

Read More »

క‌న‌క దుర్గ‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ముఖ్య‌మంత్రి దంప‌తులు

– ఇంద్ర‌కీలాద్రిపై ఘ‌న స్వాగ‌తం ప‌లికిన అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు – ద‌ర్శ‌నానంత‌రం వేద పండితుల ఆశీర్వ‌చ‌నం అందుకున్న ముఖ్య‌మంత్రి దంప‌తులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా నాలుగోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గురువారం ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రితో కలిసి ఇంద్ర‌కీలాద్రిపై కొలువుదీరిన క‌న‌క దుర్గ‌మ్మ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసిన ముఖ్య‌మంత్రి దంప‌తుల‌కు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ ఎస్‌.స‌త్య‌నారాయ‌ణ‌, ఆర్‌జేసీ ర‌త్న‌రాజు, …

Read More »

వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించాలి

– విలువ‌ల‌తో కూడిన విద్య ద్వారా విద్యార్థుల స‌మ‌గ్రాభివృద్ధి – ప‌రీక్ష‌ల్లో 100 శాతం ఉత్తీర్ణ‌త సాధ‌న‌కు కృషిచేయాలి – వ‌స‌తి గృహాల‌పై స‌మీక్ష‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ వ‌స‌తి గృహాల్లో ఉండి చ‌దువుకుంటున్న ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియెట్ విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించాల‌ని.. విలువ‌ల‌తో కూడిన విద్య ద్వారా విద్యార్థుల స‌మ‌గ్రాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. …

Read More »

అభివృద్ధి వ్యూహాల అమ‌లుకు కృషి చేయాలి

– ల‌క్ష్యాల సాధ‌న‌కు వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ) కింద కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన జిల్లాలోని ఇబ్ర‌హీంప‌ట్నం, పెనుగంచిప్రోలు మండ‌లాల్లో అభివృద్ధి వ్యూహాలను ప్ర‌ణాళికాయుతంగా అమ‌లు చేయ‌డం ద్వారా ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌చ్చ‌ని.. ఇందుకు అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు అధికారుల‌కు సూచించారు. గురువారం న్యూఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్ర‌హ్మ‌ణ్యం ఆకాంక్షిత జిల్లాలు, …

Read More »

సంస్ధాగత నిర్మాణం పై దృష్టి కేంద్రీకరించాలి… : దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్ధాయిలో నాలుగు విభాగాలుగా సమీక్ష నిర్వహించింది. సుమారు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జాతీయ సహసంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ సమక్షంలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు బిజెపి శాశాన సభ్యుల తో ఒక సమావేశం నిర్వహించారు అదేవిధంగా ఎన్నికల్లో పోటి చేసిన పార్లమెంటు నియోజకవర్గాలుగా ఒక సమీక్ష అసెంభ్లీ నియోజకవర్గాలు పరంగా ఒక సమావేశం నిర్వహించారు. చివరిగా రాష్ట్ర ఎలక్షన్ మేనేజ్మెంట్ తో ఒక సమావేశం నిర్వహించారు. …

Read More »

పెండ్యాల పంపింగ్ స్కీం ద్వారా ఆయికట్టుకు సాగునీరు విడుదల

-ప్రతి చేనుకు నీరు.. ప్రతి ఒక్కరికీ పని అనే నినాదంతో ముందుకు వెళతాం -నియోజకవర్గం సమస్యల పరిష్కారం, అభివృద్ధికి కృషి చేస్తా -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి అన్నం పెట్టే రైతుకు సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి హోదాలో తొలిసారిగా పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి పందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం నిడదవోలు మండలం సీతంపేటలో ” పెండ్యాల పంపింగ్ స్కీం ” ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించే కార్యక్రమంలో …

Read More »

వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, డివిజన్ల వారిగా ఏఈ, శానిటరీ ఇన్స్పెక్టర్లు భాద్యత తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గురువారం క్షేత్ర పర్యటనలో భాగంగా మెడికల్ క్లబ్, నల్ల చెరువు, బుడంపాడు బై పాస్, కాకాని రోడ్ రిలయన్స్ పెట్రోల్ బంక్ తదితర ప్రాంతాల్లో అవుట్ ఫాల్ డ్రైన్లలో జరుగుతున్న పూడిక తీత పనులను ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులతో కలిసి …

Read More »

కాలుష్యాన్ని తగ్గించండి మొక్కలను పెంచండి

-ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలకుండా చూసుకోండి -బెంజ్ సర్కిల్ బ్యూటిఫికేషన్ కొరకు అధికారులకు నగర కమిషనర్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యం రద్దీగా ఉండే యం జి రోడ్, బెంజ్ సర్కిల్ జంక్షన్ నుండి రాంవరప్పాడు వెళ్ళు ఏలూరు రోడ్ మరియు సర్వీస్ రోడ్ను, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉదయం నేషనల్ హైవే మరియు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో పరిశీలించి బెంజ్ సర్కిల్ బ్యూటీఫికేషన్ పై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ …

Read More »