Breaking News

Daily Archives: June 14, 2024

ప్లాస్టిక్ నియంత్రణకు వార్డ్ సచివాలయాల వారీగా శానిటేషన్ కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు వార్డ్ సచివాలయాల వారీగా శానిటేషన్ కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నగరంలోని శానిటేషన్ కార్యదర్శులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర కాలుష్య నియంత్రణ …

Read More »

స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ బ్లాక్ చేస్తే భారీ జరిమానా

-వర్షపు నీరు రోడ్డు మీద నిలిచే ప్రసక్తే ఉండకూడదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఉదయం తన పర్యటన లో భాగంగా ప్రధాన జంక్షన్లో ఒకటైన బెంజ్ సర్కిల్ లో వర్షపు నీరు రోడ్డుమీద నిలవ ఉండటంవల్ల బెంజ్ సర్కిల్ జంక్షన్ లో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నందున విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర గల డ్రైన్లను అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైన్ లలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్(ఇంటర్నెట్ కేబుల్స్), ప్లాస్టిక్ బాటిల్స్, …

Read More »

వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ తో అక్కినేని పూర్ణచంద్రరావు పార్క్ ను అభివృద్ధి చేయండి

-హెచ్ .టి లైన్ లో రోడ్డు వేయండి -అధికారులకు నగర కమిషనర్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 10వ డివిజన్, మారుతి కోఆపరేటివ్ ఎంప్లాయిస్ కాలనీ లోగల అక్కినేని పూర్ణచంద్రరావు పార్క్ను ఆ డివిజన కార్పోరటర్ దేవినేని అపర్ణ తో సందర్శించి పార్క్ అభివృద్ధి కొరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పార్క్ లో వాకింగ్ చేసే వాకర్ల సౌకర్యార్ధం వాకింగ్ ట్రాక్ ను, ప్రజలందరికీ …

Read More »