– సమష్టి కృషితో వృద్ధులపై వేధింపుల నివారణకు పాటుపడదాం – వృద్ధుల సంక్షేమ చట్టాల పటిష్ట అమలుపై ప్రత్యేక దృష్టి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధులకు ఆప్యాయత, ప్రేమానురాగాలను పంచుదామని.. వారి శ్రేయస్సుతోనే సమాజానికి ఉషస్సు అని కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ, గాంధీనగర్, హోటల్ ఐలాపురంలో ఎన్‌టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తొలుత ఐలాపురం …
Read More »Daily Archives: June 15, 2024
నగరంలో ఆపరేషన్ డీ సిల్టింగ్ నిర్వహిస్తున్న నగర కమిషనర్
-మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్స్ ను పరిశీలించిన నగర కమిషనర్ స్వప్నిల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు కానీ, వాహనదారులు కానీ వర్షం వల్ల రోడ్లమీద నిండి ఉన్న నీళ్లతో ఇబ్బంది పడకుండా, వర్షపు నీటి వల్ల పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడానికి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ “ఆపరేషన్ డీ సిల్టింగ్” నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో జరుగుతున్న డీ సిల్టింగ్ పనులను శనివారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అజితసింగ్ నగర్ -కండ్రిక నుంచి IRR, …
Read More »