Breaking News

Monthly Archives: June 2024

ఇండియన్ బ్యాంక్ స్వయం సహాయక సంఘాల మెగా రుణా మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 28.06.2024న తిరుపతి నగరం తుడా ప్రాంగణం లోని కచ్చాపి ఆడిటోరియం నందు SHG రుణా మేళా ఇండియన్ బ్యాంక్ వారి అధ్వర్యం లో జరిగింది. ముఖ్య అతిధులుగా ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ RBD వి చంద్రశేఖర్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ జి రాజేశ్వర్ రెడ్డి, తిరుపతి మెప్మా పిడి ఎ రాధమ్మ, చిత్తూరు డిఆర్‌డిఎ పిడి డిఎంకె తులసి విచ్చేసారు. తిరుపతి జోనల్ మేనేజర్ ఎం సెల్వరాజ్ మరియూ డిప్యూటీ జోనల్ మేనేజర్ బాల చంద్ర …

Read More »

క్షేత్రస్థాయి పర్యటన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి మండలం లోని ఇనగలూరు గ్రామం నందు ఏపీఐఐసీ కు కేటాయించిన భూములను పరిశీలించిన అనంతరం పుత్తూరు మండలంలోని ఎం ఎల్ సి పాయింట్ ను తనిఖి చేసి జులై నెలకు సంబంధించి నిత్యావసర వస్తువుల ను లబ్ధిదారులకు సకాలంలో పంపిణీ ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు.

Read More »

ఈవీఎంలు భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 2024 ఎలక్షన్స్ లో ఉపయోగించిన అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచి గోదామును జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర పరిశీలించారు. శుక్రవారం రాజకీయ పార్టీల నాయకుల తో కలసి తిరుపతి జిల్లా, రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాము నందు ఈవీఎం యంత్రాలు , వివి ప్యాట్, బి యు లను భద్రపరిచి గోదాము నందు భద్రతా, సిసి కెమెరాల ఏర్పాటును, ప్రతి నెల తనిఖీలో భాగంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి జిల్లా …

Read More »

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మకాన్ని ఖండిస్తున్నాం

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పలు ప్రాంతాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న ఆస్తులను విడతల వారీగా తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్ను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. విశాఖపట్నంతోపాటు హైదరాబాద్, చెన్నై, రాయబారిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులను కూడా విడతల వారీగా …

Read More »

అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం

అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో జవాబుదారీగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం అవనిగడ్డలో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, జిల్లా అధికారులతో తాసిల్దారు కార్యాలయం సమావేశ మందిరంలో అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, డ్వామా, జల వనరులు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్డబ్ల్యూఎస్, టూరిజం తదితర శాఖల ప్రగతి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల జిల్లా అధికారులు …

Read More »

ఆటోనగర్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్‌లోని సీజీవో కాంప్లెక్స్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, బుధవారం, 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అధికారులు, సిబ్బంది యోగా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్‌, నేషనల్‌ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఉమ్మడిగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. 2024 యోగా దినోత్సవం నేపథ్యాంశమైన “స్వయం మరియు సమాజం కోసం” స్ఫూర్తితో, ప్రతిరోజూ యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను యోగా గురువు శ్రీ శుభ శేఖర్ వివరించారు. …

Read More »

విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ ఫర్ ఉమెన్ కాలేజీలో పదో అంతర్జాతీయ యోగా కార్యక్రమం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ ఫర్ ఉమెన్ కాలేజీలో పదో అంతర్జాతీయ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెహ్రూవ కేంద్రం డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ సుంకర రాము గారు మాట్లాడుతూ యోగా అనేది మన సనాతన సంప్రదాయానికి ప్రత్యేక అని యోగా ద్వారా ఆరోగ్యానికి కాకుండా మనస్సుకు కూడా ఉత్తేజాన్ని …

Read More »

ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-ప్రమాణస్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ -సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరస్పర ఆలింగనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్  గోరంట్ల బుచ్చయ్య చౌదరి,  పవన్ కళ్యాణ్ తో ప్రమాణం చేయించారు. సభ ప్రారంభం కాగానే గౌరవ స్పీకర్ సభ్యులందరికీ సభా సంప్రదాయాలు వివరించి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని …

Read More »

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ భవిష్యత్ కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు. ప్రజలు కోరుకున్న ప్రతి పనిని క్షణాల్లో చేసి చూపించానని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ అన్నారు.. ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు వస్తే పరిష్కారం చేశానని కానీ పని చేయించుకున్న వారిలో ఆ నిజాయితీ తనకు కనపడలేదన్నారు.. కొన్ని …

Read More »

జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం

-డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయండి -మంచినీటి పైపులైన్లు,ఓహెచ్ఎస్ఆర్లు లీకేజిలు లేకుండా చూడండి -217 వాటర్ సోర్సుల్లో నీటి కంటామినేషన్ ఉన్నట్టు గుర్తింపు తక్షణ చర్యలు చేపట్టాలి -విలేజ్ సెక్రటేరియట్,ఎఎన్ఎం,అంగన్వాడీ సిబ్బందితో ఇంటింటా ప్రచారం చేయాలి -పిఆర్అండ్ ఆర్డి,ఆర్డబ్ల్యుఎస్,మున్సిపల్,ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలక్టర్ల నేతృత్వంలో సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యేరియా నియంత్రణ,వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ …

Read More »