-ఆహార భద్రత ప్రమాణాలపై అన్నప్రసాదం సిబ్బంది మరియు హోటల్ యజమానులకు శిక్షణ -పెద్ద మరియు జనతా క్యాంటీన్‌లలో ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం -ప్రతి హోటల్ లో ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి -టీటీడీ ఈవో జె. శ్యామల రావు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ …
Read More »Daily Archives: July 26, 2024
నేటి పత్రిక ప్రజావార్త :
Read More »సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశం,. …
Read More »భారీ వర్షాలకు, వరదలకు దెబ్బతిన్న ప్రతి రైతును ఆదుకుంటాం
-ఇళ్లు నీట మునిగిన ప్రతి కుటుంబానికి రూ.3 వేల తక్షణ సాయం -1.06 లక్షల ఎకరాల్లో వరి పంట నీటి మునిగింది -నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం -శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరదలకు దెబ్బతిన్న ప్రతి రైతునూ తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయిన ప్రజలను, రైతులను తమ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని …
Read More »రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల
-విభజన కంటే గత ఐదేళ్ల పాలనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం.. -రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం.. -అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం.. -కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను తగ్గించడం వల్ల ఆదాయం తగ్గింది.. -ఫండ్స్ డైవర్ట్ చేశారు.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు.. -జూన్ 2024 నాటికి రూ.9,74,556 కోట్ల అప్పులు.. ఇంకా పెరిగే అవకాశం.. -నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ …
Read More »‘కుంకీ’ ఏనుగుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చిస్తాను
-ఏనుగుల వల్ల పంటలు ధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడం, జనావాసాల్లోకి రావడం వల్ల ప్రజల్లో ఆందోళన కలుగుతోందని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులకులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో అరణ్యభవన్ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏనుగుల వల్ల రైతులకు …
Read More »ఖర్జూరం సాగు అభివృద్ధి చేస్తాం
-రాయలసీమ జిల్లాలకు అనుకూలం – -ఉపాధి హామీలో ఆర్థిక సాయం – -రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఖర్జూరం సాగు అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం రాయలసీమకు చెందిన ఖర్జూరం సాగు రైతులు సచివాలయంలో మంత్రి కి తమ సమస్యలు తెలియచేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఖర్జూరం సాగు ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని …
Read More »మైనార్టీ విద్యార్థులకు *టెట్ లో ఉచిత శిక్షణ
-రాష్ట్రవ్యాప్తంగా 19 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు -జగన్ ప్రభుత్వంలో మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం -వైసిపి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అధోగతి… రాష్ట్ర మైనారిటీ సంక్షేమ,న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ శుక్రవారం …
Read More »విత్తనదృవీకరణ సంస్థ శాకాధిపతులతో సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి వ్యవసాయశాఖ సంచాలకుల (డైరెక్టర్) వారి కార్యాలయము లో శుక్రవారం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవసాయం & సహకార) బుడితి రాజశేఖర్ IAS, వారి ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలైన ఉద్యాన, మార్కెటింగ్, పట్టు పరిశ్రమశాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, ప్రణాళిక మరియు విత్తనదృవీకరణ సంస్థ శాకాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినదృష్ట్యా మన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్కు అనుగుణంగా సమర్పించే ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి …
Read More »మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు
-మాంగ్రూవ్ సెల్ ఏర్పాటు చేసి పటిష్ట రక్షణ -కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘మిస్టీ’ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో మడ అడవుల విస్త్రీర్ణం పెంచుతాము -గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించింది… ఈ అంశంపై ముఖ్యమంత్రి తో చర్చిస్తాము -తీర ప్రాంత పరిరక్షణలో మడ అడవుల పాత్ర కీలకం -మడ అడవుల పరిరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి -కార్పోరేట్ సంస్థలు మడ అడవుల పరిరక్షణలో భాగస్వాములు కావాలి -అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన …
Read More »