విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాన్ఫెడరేషన్ ఆఫ్ హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ఇండస్ట్రీస్(CHAI) ఆధ్వర్యంలో ఈ రోజు విజయవాడ దూబగుంట వారి వీధి,మన ఫర్ కాన్ఫెరెన్సు హాల్ లో ఆయుర్వేదిక్ మాన్యుఫ్యాక్చరర్స్ కి రాష్ట్ర స్థాయి సైంటిఫిక్ వర్కషాప్ జరిగింది. ఇందులో రసఔషధాలు కి సంబంధించి “కుపిపక్వ మరియు భస్మాలు తయారీ విధానం, జాగ్రత్తలు”మరియు ఆయుర్వేద ఔషధాలుకి సంబంధించిన డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్1940 అండ్ రూల్స్1945 పై అవగాహన,చట్టంలో కొత్తగా వచ్చిన అమెండేమెంట్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ,డ్రగ్ పాలసీ …
Read More »Daily Archives: July 28, 2024
ఆంధ్రరత్న భవన్ లో ఘనంగా కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి కార్యక్రమం ఈరోజు ఉదయం రాష్ర్ట కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బ్రహ్మానందరెడ్డి రాష్ర్ట ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గా దేశానికి, రాష్ట్రానికి యెనలేని సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహారసెట్టి నరసింహరావు, వి.గురునాధం, అన్సారీ, ఖుర్షిదా, బేగ్ తదితరులు పాల్గొన్నారు.
Read More »ముంపుకు గురైన పంట పొలాల రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది…
సీతానగరం (రాపాక), నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది వరద ఉధృతి ప్రభావం కారణంగా ముంపుకు గురైన పంట పొలాల రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ, కోఆపరేషన్, మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. అన్నారు. ఆదివారం సాయంత్రం సీతానగరం మండలం రాపాక గ్రామంలో మంత్రి అచ్చం నాయుడు గోదావరి ఉధృతి కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, …
Read More »ఇంటర్ విద్య అర్హతతో ఇండియన్ నేవీలో 742 పోస్టులకు.. దరఖాస్తు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్న వారికి శుభవార్త. నౌకాదళం 741 ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ చదవినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ పరీక్షతో ఈ ఉద్యో గాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగా ల్లో ఈ పోస్టులున్నాయి. ఈ నేవీ రిక్రూట్ మెంట్ కు ఎంపిక అయిన వారు చార్ట్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ట్రేడ్ మ్యాన్ …
Read More »పోలీస్ శాఖ తరపున అమ్మవారికి సారె సమర్పించిన నగర సిపి SV రాజశేఖర్ బాబు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజున విజయవాడ నగర పోలిసు శాఖ వారి తరుపున శ్రీ కనకదుర్గా అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను విజయవాడ నగర పొలిసు కమీషనరు SV రాజశేఖర్ బాబు, IPS దంపతుల వారు పోలీస్ శాఖ అధికారులు మరియు సిబ్బంది, వారి కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కే ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పోలీసుశాఖ తరపున …
Read More »గోదావరిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నదిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, గంటిపెదపూడి వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో పి.గన్నవరంనకు చెందిన విజయ్ అనే యవకుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న సీఎం..విజయ్ కుటుంబానికి రూ.5 లక్షలు సాయంగా ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
Read More »ట్రాక్టర్, ద్విచక్ర వాహనాలపై వరద బారిన పడిన లంకగ్రామాలలో పర్యటించిన కలెక్టర్ నాగరాణి
నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతికి ముంపుకు గురైన లంక గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఆచంట మండలం అయోధ్య లంక, మర్రిమూల గ్రామానికి పడవపై చేరుకున్న పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. నీట మునిగిన లంక గ్రామాలకు ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ మీద ప్రయాణిస్తూ లంక గ్రామ వాసులకు భరోసానందించారు. ఎస్సీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కలయ తిరుగుతూ ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి …
Read More »కోవిడ్ పిదప ఊపిరితిత్తులవ్యాథిపై అవగాహన
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా పిదప మానవాళికి ఊపిరితిత్తుల వ్యాథులపై అవగాహన పెంచుకోవాలన్న ఆతృత ఏర్పడిందని ఉపిరితిత్తులు శ్వాసకోశవ్యాథుల నిపుణులు K.మిథునేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కవిరాజపార్కులో జరిగిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోషియోషన్ సమావేశంలో ఆయన మఖ్య అతిథిగిహాజరై ముక్కుద్వారా ద్వారా గాలి అంటె ఆక్సిజన్ తీసుకొని ఊపిరితిత్తులద్వారా ఫిల్టర్ కాబడి కార్బన్ డై ఆక్సైడ్ వదలివేసి శ్వాస క్రియకు ఉపయోగపడతాయని అన్నారు. న్యుమోనియా TB ఆస్తమా ,సాధారణంగా బ్యాక్టీరియా స్వభావం కలిగిన ఇన్ఫెక్షన్ …
Read More »ఈ నెల 29వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)ప్రారంభం..
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …
Read More »రూ.220 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగునీరు
-రూ.160 కోట్లతో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం -ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక బృందావన థియేటర్ పక్కన గల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. …
Read More »