విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోలీస్ బ్యాచ్ 95 ఏంటి సినిమా పేరు అనుకుంటున్నారా. అయితే మీరు పొరపాటు పడినట్లే. సినిమాను తలపించే స్టోరీ. ఈ పోలీస్ బ్యాచ్ 95. పోలీస్ అంటే వీడురా అనే రోజుల్లో ఎంపికైన సబ్ ఇన్‌స్పెక్టర్ బ్యాచ్ 95. 15 సంవత్సరాలకి అంటే 2009లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొంది నేటికీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గానే ఉన్నారు. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే 1996లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా జాయిన్ అయినా వాళ్ళు ఇప్పుడు డిఎస్‌పిగా ఉన్నారు. వాళ్ళకి జరిగిన …
Read More »Daily Archives: July 29, 2024
పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి
-టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు -పులుల వేట… స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తాం -పులులను కాపాడితే… అవే అడవులను రక్షిస్తాయి… పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది – ‘మన్ కీ బాత్’లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం సంతోషకరం -వసుధైక కుటుంబంలో వన్య ప్రాణులూ భాగమే -అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు -అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, …
Read More »సమస్యలు వింటూ… పరిష్కారం దిశగా…
-బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యలు తెలుసుకునేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలు చెప్పుకొనేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులను స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. సోమవారం సాయంత్రం కేంద్ర కార్యాలయం ముందు వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు …
Read More »క్యాన్సర్ స్క్రీనింగ్‌కు సర్వసన్నద్ధం కావాలి
-ఇంటింటికీ కరపత్రాల్ని పంపిణీ చేయాలి -ప్రజల్లో అవగాహన కల్పించాలి -ప్రజల్లో మానసిక సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని(NCD CD 3.O) రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు15 నుండి ప్రారంభించనున్నందున అందుకు సర్వసన్నద్ధం కావాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ స్పష్టం చేశారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుండి సోమవారం ఆయన అసంక్రమిక …
Read More »మదనపల్లి ఫైళ్ళ దహనం సంఘటనలో ఎంతటివారున్నావదిలిపెట్టేది లేదు
-ఇప్పటికే ఇద్దరు ఆర్డీఓలు,సీనియర్ అసిస్టెంట్ సస్పెన్సన్ -త్వరలో రాజముద్ర,క్యుఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ -భూములు భూములు అన్యాక్రాంతం కాకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చే ఆలోచన -ఉమ్మడి చిత్తూరు,నెల్లూరు,ఒంగోలు జిల్లాల్లో రెవెన్యూ ఉన్నతాధికారుల పర్యటనలు -జగన్ బొమ్మ ఉన్నసర్వే రాళ్ళకు 650 కోట్లు,పాస్ పుస్తకాలకు 13 కోట్లు వృధా చేశారు -7వేల గ్రామాల్లో జరిగిన భూముల రీసర్వేను గ్రామ సభల ద్వారా పున:పరిశీలన చేస్తాం -సియం ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖలో ప్రక్షాళనకు త్వరలో శ్రీకారం -రాష్ట్ర …
Read More »రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా గృహాలు
-వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాల లక్ష్యం -కేంద్ర పథకాల ఆసరాతో మద్యతరగతి, దిగువ మద్య తరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్ల నిర్మాణం -ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయం -రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే …
Read More »సెర్ప్ నిర్వహిస్తున్న కార్యక్రమాల పై పూర్తి స్థాయి సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : SERP, MSME మరియు NRI వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాసు అధ్యక్షతన, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) ముఖ్య కార్యదర్శి జి. వీర పాండ్యన్ ఆధ్వర్యంలో, సోమవారం గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) ప్రధాన కార్యాలయం లో సెర్ప్ నిర్వహిస్తున్న కార్యక్రమాల పై పూర్తి స్థాయి సమీక్షా చేయడం జరిగింది. ఈ సమీక్షా లో భాగంగా SERP నిర్మాణం, సిబ్భంది, స్వయం సహాయక సంఘాలు స్థాయిలో చేపడుతున్న వివిధ జీవనోపాధుల మరియు పించన్ల …
Read More »విజయవంతంగా ముగిసిన శిక్షా సప్తాహ్ సంబరాలు
-అధికారులను అభినందించిన శిక్షా సప్తాహ్ నోడల్ అధికారి, సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్’ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, శిక్షా సప్తాహ్ నోడల్ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు IAS ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ విద్యా విధానం – 2020 ప్రారంభించి నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 22 నుండి 29 వరకు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ‘శిక్షా …
Read More »ఈ నెల 31 నుంచి ఆగస్టు 9 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
– సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ – పరిసరాలు, వ్యక్తిగత శుభ్రతపైనా ప్రజలకు అవగాహన కల్పించండి – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 9 వరకు 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల కట్టడికి రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ అమలుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. సోమవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు …
Read More »గిరిజన యువతి యువకులకు జాబ్ మేళా..
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో కోరారు. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులై ఇంగ్లీష్ భాష చదవడం, వ్రాయడంలో నైపుణ్యంగల గిరిజన యువతీ యువకుల కొరకు సికింద్రాబాద్‌కు చెందిన ఎస్‌కె సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెంట్ కెఎల్ గ్రూప్ వారి సౌజన్యంతో …
Read More »