Breaking News

Daily Archives: November 14, 2024

ఆటోనగర్ నందు “ప్రపంచ మధుమేహ దినం” సందర్భంగా ఆరోగ్య శిభిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆద్వర్యంలో ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా మంగళవారం ఆటోనగర్ నందుగల గురువారం, నాలుగవ క్రాస్, ఆరో రోడ్డు నందు వద్ద వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ మేనేజర్ కె.శ్రీనివాస రావు మాట్లాడుతూ మధుమేహం పై అవగాహనతో ప్రజా శ్రేయస్సు మొరుగు అవుతుందని అన్నారు. మధుమేహం ప్రధానంగా వంశపారపర్యం, ఊబకాయం, మానసిక ఆందోలన వల్ల సంక్రమిస్తుంది, ఉభయ తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో మొదటి స్థానాన్ని కలిగి ఉన్నందున ప్రతిఒక్కరు దీనిపై ప్రత్యేక …

Read More »

నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మెషిన్ 2.0 కమిటీ సమావేశం

-కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులకు త్వరితగతిన రుణ సదుపాయం కల్పించండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ 2.0 పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో తమ ఛాంబర్ లో ఎన్ యు ఎల్ ఎం 2.0 కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ అయిన కమిషనర్ ధ్యానచంద్ర …

Read More »