Breaking News

Monthly Archives: November 2024

రాబోయే ఐదేళ్ల‌లో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంద‌బోతుంది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఐ.టి.టి ల్యాబ్స్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కార్య‌ద‌క్ష‌త తో రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది సాధించ‌నుంది. అమరావ‌తి రాజ‌ధాని ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీ నుంచి టూరిజం వ‌ర‌కు అనేక ప‌రిశ్ర‌మ‌లు రాబోతున్నాయి. భ‌విష్య‌త్తులో చార్టెడ్ ఎకౌంటెట్స్ అవ‌స‌రం చాలా వుందని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. గ‌వ‌ర్న‌ర్ పేట లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ …

Read More »

మహిళలకు 33 శాతం రిజర్వేషన కల్పించాలి

-ఎంపి కేశినేని శివ‌నాథ్ కి విన‌తి ప‌త్రం అందించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మహిళా స‌మాఖ్య విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మ‌హిళ‌ల‌కు 33శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ఏపీ మ‌హిళా స‌మాఖ్య రాష్ట్ర ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ పంచ‌దార్ల దుర్గాంబ కోరారు..ఈ మేర‌కు సోమ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ ఎంపి కేశినేని శివ‌నాథ్ ను తెలుగు మ‌హిళ జిల్లా అధ్య‌క్షురాలు కార్పొరేట‌ర్ చెన్నుపాటి ఉషారాణి స‌హ‌కారంతో క‌లిసి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పై కూటమి పార్లమెంటు …

Read More »

మూల‌పాడు స్టేడియంలో క్రికెట్ అకాడ‌మీ ఏర్పాటు కృషి : ఎసిఎ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్

-మూల‌పాడు క్రికెట్ స్టేడియం సంద‌ర్శ‌న -త్వ‌ర‌లో గోల్ఫ్ కోర్స్ వ‌చ్చే అవ‌కాశం -రూర‌ల్ ప్రాంతాల్లో ఎసిఎ త‌రుఫున క్రికెట్ గ్రౌండ్స్ ఏర్పాటు ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో మూల‌పాడులోని క్రికెట్ స్టేడియంలో సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్ లెన్స్ సెంట‌ర్ ను ఏర్పాటు చేయటానికి స‌న్న‌హాలు చేస్తున్న‌ట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు. క్రికెట్ అకాడ‌మీ ఏర్పాటుకి సంబంధించి డిజైన్లు త‌యారు చేసి ఏడాదిలోపు ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం మూల‌పాడు గ్రామంలోని …

Read More »

కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి… : మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప.గో, పల్నాడు జిల్లాల ప్రజాప్రతినిధులు, కూటమి నేతలతో సోమవారం నాడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రెండు జిల్లాలకు ఇంచార్జ్ మంత్రిగా హోదాలో ఇరు జిల్లాల నాయకులతో మాట్లాడారు. గ్రాడ్యూయేట్ ఓటర్ల నమోదు పై స్థానిక ఎమ్మెల్యేలు, కూటమి నేతలు దృష్టి పెట్టాలని కోరారు. ఓటరు నమోదులో సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కూటమి నేతలకు సూచించారు. గతంలో మాదిరిగానే పట్టభద్రుల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తంగా …

Read More »

కోడెలకు టీడీపీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుంది

-కోడెల గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లదు -కోడెల విగ్రహం దొంగచాటుగా పెట్టాల్సిన అవసరం లేదు -ఘనంగా కోడెల విగ్రహాన్ని అందరి సమక్షంలో ఆవిష్కరిస్తాం – మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కోడెల చేసిన సేవలు వెల కట్టలేనివని పేర్కొన్నారు. కోడెల గౌరవ మర్యాదలకు ఎక్కడా భంగం వాటిల్లదని …

Read More »

ఇంటింటి స్కిల్ సర్వే పక్కాగా చేసి, ఆన్ లైన్ యాప్ లో నమోదు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా ఇంటింటి స్కిల్ సర్వే పక్కాగా చేసి, ఆన్ లైన్ యాప్ లో నమోదు చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు తెలిపారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో యువత నైపుణ్యం పై చేపట్టనున్న సర్వే పై వార్డ్ సచివాలయ కార్యదర్శులకు సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ …

Read More »

ప్రజలు ఇస్తున్న ఆర్జీలను మరుసటి వారానికి పరిష్కారం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను మరుసటి వారానికి పరిష్కారం చేయాలని, తమ రోజువారీ క్షేత్ర స్థాయి పర్యటనల్లో సదరు ఫిర్యాదులను నేరుగా పరిశీలిస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలను తొలగించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలను తొలగించాలని, ఆక్రమణలు పునరావృతమైతే సంబందిత వార్డ్ సచివాలయ ప్లానింగ్, శానిటేషన్ కార్యదర్శులదే భాధ్యత అని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ అమరావతి రోడ్ లో ఆక్రమణల తొలగింపు, కంపోస్ట్ యార్డ్ లో వ్యర్ధాల తరలింపు, ఏబిసి సెంటర్ లో వీధి కుక్కల ఆపరేషన్లు, అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

“విమానాశ్రయాలకు ధీటుగా రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ” – సి. ఎం. రమేష్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో వికసిత భారత్ లో భాగంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను ఆధునికరించడం జరుగుతుందని, అదేవిధంగా ఆంద్ర ప్రదేశ్ లోని రైల్వే స్టేషన్లు కూడా కొత్త రూపును సంతరించుకో నున్నాయని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, కేంద్ర రైల్వే కమిటీ ఛైర్ పర్సన్ డాక్టర్ సి.ఎం. రమేష్ అన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో కలిసి కేంద్ర రైల్వే కమిటీ సభ్యులు నేడు తిరుపతిలో సమావేశమై, తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(PGRS ) ప్రజల ద్వారా అందే అర్జీల పరిష్కార దిశగా కృషి చేయాలి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(PGRS) ప్రజల ద్వారా అందే ప్రతి అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రీ ఓపెన్ అయిన ప్రతి అర్జీ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన అర్జీల పరిష్కారం మరియు …

Read More »