Breaking News

Daily Archives: December 4, 2024

కొణిజేటి రోశయ్య, ఘంటసాలకు మల్లాది విష్ణు నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అజాత శత్రువు అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కొణిజేటి రోశయ్య వర్థంతిని పురస్కరించుకుని బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలలో రోశయ్యది ప్రత్యేక స్థానమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని కీర్తించారు. సుమారు 50 …

Read More »

డిసెంబరు 10న కలెక్టర్ల కాన్ఫరెన్స్

-శాఖల వారి ప్రగతిపై కలెక్టరు పి ప్రశాంతి సమీక్ష -సమర్ధవంతంగా చూపే పనితీరు ఆధారంగానే ఫలితాలు .. కలెక్టర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం నిర్దేశించిన శాఖల వారీ లక్ష్య సాధనలో శాఖల వారీగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ, సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ, హౌసింగ్ , ఉపాధిహామీ , ఇంజనీరింగ్ తదితర విభాగాల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …

Read More »

ప్రోహిబిసన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ Y చైతన్య మురళి , తూర్పు గోదావరి జిల్లా ఫ్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి సి హెచ్.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రోహిబిసన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ Y చైతన్య మురళి , తూర్పు గోదావరి జిల్లా ఫ్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి సి హెచ్. లావణ్య ఆదేశాల మేరకు 3.12.2024, సా 4.00 గంటల నుంచి 5.12.2024 సాయంత్రం 4.00 గంటలకు వరకు నగరములో A4 మద్యం షాపులు మరియు 2 B బార్లు 48 గంటలు ముయటం జరిగినది. తదుపరి ఎక్సైజ్ నేరములు గురించి రాజమహేంద్రవరం అర్బన్ నందు మాకు వచ్చిన సమాచారం మేరకు సుబ్బారావు పేట …

Read More »

నల్లజర్ల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఏర్పాటు చేసిన పొలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి

-పోలింగు నిర్వహణా పై సూచనలను చేసిన కలెక్టరు ప్రశాంతి నల్లజేర్ల, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాలెట్ పేపర్ ఉపయోగించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్న అధికారులు ఎన్నికల సిబ్బంది సజావుగా నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం నల్లజర్ల నల్లజర్ల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టరు ప్రశాంతి, అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ …

Read More »

ఎంపిడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పొలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టరు ప్రశాంతి

-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం మధ్యాహ్నం కొవ్వూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టరు ప్రశాంతి, అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్ల ను ఓటు హక్కును …

Read More »

ప్రశాంతంగా పోలింగు మెటీరియల్ తరలింపు

-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణినీ పరిశీలించిన కలక్టర్ ప్రశాంతి -పర్యవేక్షణా చేసిన సహాయ రిటర్నింగ్ అధికారి టి. సీతారామ మూర్తి , ఆర్డీవోలు ఆర్. కృష్ణ నాయక్ , రాణి సుస్మిత -జిల్లా వ్యాప్తంగా 20పోలింగు కేంద్రాలు, -ఎనిమిది రూట్ల లో ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లిన పోలింగ్ సిబ్బంది, మెటీరియల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం 8 గంటల నుంచి సా 4 గంటల వరకు జరిగే పూర్వపు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరీ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ …

Read More »

జిల్లా యువత ” జిల్లా యువ ఉత్సవ్ ” లో పాల్గొనండి – గోడ ప్రతి ఆవిష్కరణ

– జిల్లాలో డిసెంబర్ 11 న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో – జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి యువ ఉత్సవాలలో యువత పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవడానికీ చక్కటి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపు ఇచ్చారు. బుధవారం ఉదయం స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా యువ  ఉత్సవ్ – గోడ ప్రతి ని కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించని వారి నివాసాలు, వ్యాపార సంస్థలకు తొలుత ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని, అప్పటికీ చెల్లించకుంటే తీసుకుంటామని

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించని వారి నివాసాలు, వ్యాపార సంస్థలకు తొలుత ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని, అప్పటికీ చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పస్టం చేశారు. బుధవారం కమిషనర్  ఆదేశాల మేరకు శ్రీనివాసరావు తోట, నల్లపాడు రోడ్, ఆదర్శ నగర్, నల్లచెరువు తదితర ప్రాంతాల్లో ఆస్తి, నీటి పన్నులు చెల్లించని నివాసాలకు, కమర్షియల్ సంస్థలకు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ని రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఇంజినీరింగ్ …

Read More »

బయోమెట్రిక్ లో హాజరు నమోదు చేయని 188 సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బయోమెట్రిక్ లో హాజరు నమోదు చేయని 188 సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధిగా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని, వరుసగా 13 రోజులు పాటు బయోమెట్రిక్ నమోదు చేయని కార్యదర్శులకు ప్రభుత్వం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నఆదేశాల మేరకు గుంటూరు నగర పాలక సంస్థ పరిధి లో 188 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటిసులు జారీ చేశామని నగర …

Read More »

భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళలు ప్రతిబింబించేలా “కృష్ణవేణి సంగీత నీరాజనం”

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ తుమ్మల పల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహణ -కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ -కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కి …

Read More »