Daily Archives: April 8, 2026

పాఠ్యాంశాలు నవీకరణ

-కాలేజీ విద్య రీ-ఓరియెంటేషన్ -ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం కావాలి -విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరగకూడదు -ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -అవేర్ 2.0 మొబైల్ యాప్ లాంఛ్ చేసిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు.. కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు …

Read More »

పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ

-అధునాతన ఫైర్ టెండర్ వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన …

Read More »

నీటి సంరక్షణకు ‘జలధార’ ఉద్యమం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల కార్యాచరణ కాలువలు, చెరువుల్లో పూడికతీతలు, మరమ్మతులు ప్రతి ఎకరాకూ నీరందిస్తాం నీటి బొట్టుతో సంపద సృష్టి.. ఇదే చంద్రబాబు లక్ష్యం అమరావతిపై విషం కక్కుతున్న జగన్ ఇది తప్పు అన్నందుకు పెట్రేగిపోతున్న జగన్ బ్యాచ్ మీడియా సంస్థలు, ప్రజలపై వైసీపీ దాడులు గర్హనీయం చూస్తూ ఊరుకునేది లేదు : మంత్రి సవిత హెచ్చరిక శ్రీసత్యసాయి జిల్లా చాలకూరులో జలధార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత మహిళా రైతు కూలీలతో కలిసి …

Read More »

అమెరికా చేస్తున్న యుద్ధంపై మోదీ స్పందించాలి

ఏపీ రాజధాని సమస్యలో బీజేపీ కూడా ముద్దాయే సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :ఇరాన్ పై ఇజ్రాయేల్ తో కలిసి అమెరికా చేస్తున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో అనేక సమస్యలకు కారణం అవుతున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక దాసరి భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి శంకర్ కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా …

Read More »

కాంట్రాక్ట‌రు క్యాంపు సైటుల్లో భ‌ద్ర‌తా చ‌ర్య‌లు క‌ట్టుదిట్టం చేయండి

అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త :రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణ ప‌నులు చేప‌డుతున్న గుత్తేదారు క్యాంపు సైటుల్లో భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు ఆదేశాలు జారీచేశారు. తుళ్లూరు ఆర్వీఆర్ క్యాంపు సైటు వ‌ద్ద ఆదివారం ట్రాలీ లారీలో జ‌రిగిన అగ్నిప్ర‌మాద స్థ‌లాన్ని ఆమె సోమవారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఆర్వీఆర్ ప‌నుల కోసం యంత్రాన్ని తీసుకువ‌చ్చిన ట్రాలీ లారీని దిగుమ‌తి అయిన వెంట‌నే ఎందుకు పంపించివేయాల‌ని సంబంధిత గుత్తేదారుల‌ను ప్ర‌శ్నించారు. …

Read More »

సమాజంలో మార్పు జర్నలిస్టులతోనే సాధ్యం

– హెచ్ ఆర్ టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు విజయవాడ, ఏప్రిల్ 7: సమాజంలో మార్పు తేవటం జర్నలిస్టులకే సాధ్యమని హెచ్ఆర్టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధునికీకరణకు ఇతోధికం గా సాయం చేసిన హనుమంతరావు గారిని మంగళవారం యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట తొండెపు శ్రీనివాస్ ఉన్నారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మార్పులను పసిగట్టి అధ్యయనం చేసి ప్రజల పక్షాన నిలబడుతున్నది మీడియా …

Read More »

ఎస్.ఎస్.సి స్పాట్ కేంద్రాలలో ట్యాబ్ ఆధారిత మూల్యాంకనాన్ని రద్దు చేయాలి- ఎస్.టి.యు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :ఎస్.ఎస్.సి స్పాట్ వాల్యుయేషన్ నందు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత మూల్యాంకన విధానంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆం.ప్ర. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ట్యాబ్ ఆధారిత మూల్యాంకనంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివలన మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమై ఉపాధ్యాయులు రాత్రి 9, 10 గంటల వరకు స్పాట్ కేంద్రంలో గడపవలసి వస్తుందని తెలిపారు. నాణ్యమైన ట్యాబ్ …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :  సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ఆశీస్సులతో ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంచ కోదండపాణి కుమార్తె అంచా సాహితీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా మన డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటాయపాలెం వెళ్లే రూటు నారా లోకేష్ ఏరియా లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సంసాని విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు గుబ్బల జ్యోతిశ్వరి, కోశాధికారి యర్రపు అభిలాష్, కార్యదర్శి సంసాని హేమ లక్ష్మి, నేను …

Read More »

త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :ప్రస్తుత వేసవి కాలంలో గుంటూరు నగర వ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులుచర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎక్కడా నీటి కొరత లేకుండా చూసేందుకు ఇప్పటికే రూ.2.7 కోట్ల అంచనాలతో ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ రూపొందించినట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ని తక్షణమే క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే సంబంధిత ఇంజినీరింగ్ అధికారులే వ్యక్తిగత బాధ్యత …

Read More »

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై దాడిని తీవ్రంగా ఖండించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీ మూకలు కలిసి చేసిన దాడిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి గూండాగిరీ చర్యలకు ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పత్రిక ప్రకటనను విడుదల చేస్తూ హైదరాబాదులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చెయ్యడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే స్వయంగా …

Read More »