Breaking News

Daily Archives: June 1, 2026

కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు

-నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే -విద్వేషాలు రగిల్చేలా వైసీపీ వివాదాలు సృష్టిస్తోంది -సంక్షేమంలో ప్రజా ప్రభుత్వానికి సాటి లేదు -కూటమి వచ్చినప్పటి నుంచి రూ.65,887 కోట్ల మేర పెన్షన్ల పంపిణీ -పీఎం సేతు ద్వారా ఏపీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ -విశాఖ రైల్వే జోన్ తో రాష్ట్ర ప్రజల కల సాకారం -తుని పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తుని, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలనా యజ్ఞం చేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా …

Read More »

సామాన్యులే పంచాయతీలకు పన్నులు కడుతున్నప్పుడు.. సంస్థలు ఎగవేస్తే ఎలా?

-ఉద్దేశపూర్వకంగా పంచాయతీలకు పన్ను ఎగవేతల్ని ఉపేక్షించం -పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి -పన్నులు సక్రమంగా చెల్లించి పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలి -పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న సంస్థలపై సమగ్ర అధ్యయనానికి డీపీఓలతో ఎంపవర్డ్ కమిటీ -పరిశ్రమలు, విద్యాసంస్థలు చెల్లిస్తున్న పన్నులపై రీ అసెస్మెంట్ నిర్వహించాలి -పన్నులు సరిగా వసూలు చేస్తే పంచాయతీల్లో సమస్యలు ఉండవు -పన్నుల వసూళ్లలో అవకతవకల్ని సహించం -గత 30 ఏళ్లలో అన్యాక్రాంతం అయిన పంచాయతీల ఆస్తులపై నివేదిక ఇవ్వండి -పంచాయతీల పరిధిలో పరిశ్రమలు, విద్యాసంస్థల పన్నుల …

Read More »

పడవ ప్రయాణం నుండి పక్కా జీవో వరకు.. 24 గంటల్లోనే గోదావరి రూపురేఖలు మార్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన : మంత్రి కందుల దుర్గేష్

-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో ‘స్వచ్ఛ గోదావరి’కి అంకురార్పణ..పరిశ్రమల వ్యర్థాలకు బ్రేక్.. ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్‌తో నదులపై లైవ్ మానిటరింగ్!..ప్రతి 15 రోజులకు టాస్క్ ఫోర్స్ మీటింగ్.. నదుల కాలుష్యానికి శాశ్వత పరిష్కారం! -జనసేనాని ఆదేశాలతో 24 గంటల్లోనే ‘ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్’ జీవో జారీ..గోదావరి పరిరక్షణకు రూ. 100 కోట్ల యాక్షన్ ప్లాన్..రంగంలోకి హైలెవల్ ఎన్విరాన్‌మెంట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం -మాటల్లేవ్.. ఓన్లీ యాక్షన్..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీడ్.. నదుల కాలుష్యానికి …

Read More »

న్యూఢిల్లీలోని ఏపీఐసీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలను స్వీకరించిన తేళ్ల కస్తూరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒంగోలు జోన్-3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న తేళ్ల కస్తూరి సోమవారం సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్ లో న్యూఢిల్లీలోని ఏపీఐసీ ప్రత్యేక అధికారి గా బాధ్యతలు స్వీకరించారు. సమాచార పౌర సంబంధాల శాఖలో అడిషనల్ డైరెక్టర్ (ఇంచార్జ్) గా విధులు నిర్వహిస్తూ, న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఏపీఐసీ) ప్రత్యేక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన పి. కిరణ్ కుమార్ ఈ నెల 31 న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో …

Read More »

ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటా…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు సోమవారం ఉదయం మంత్రి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 20 వ డివిజన్ గిలకలదిండిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొందరు ప్రజలు తమ ప్రాంతంలో అర్హులైన కొంతమందికి పింఛన్లు రాలేదని వారికి పింఛన్లు మంజూరు …

Read More »

7 నుంచి రెండు వారాల పాటు యోగా కార్య‌క్ర‌మాలు

-రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు -కోటి మందిని భాగ‌స్వాములను చేసేలా చ‌ర్య‌లు -21న అమరావతిలో కృష్ణా నది వంతెన‌(వెస్ట్ బైపాస్ ) పై రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మం -సీఎం చంద్ర‌బాబు పాల్గొనే ఈ కార్య‌క్ర‌మానికి 25 వేల మంది హాజ‌రు -ఏపీ యోగా ప్ర‌చార ప‌రిష‌త్ ఏర్పాటుకు సీఎం ఆమోదం -త్వ‌ర‌లో ఆర్థిక శాఖ నుంచి ఉత్త‌ర్వులు -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్రంలో ‘యోగాంధ్ర-2026’ …

Read More »

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాం

-ఎటువంటి రాజకీయ జోక్యం, మధ్యవర్తుల ప్రమేయం, అక్రమాలకు అవకాశం లేదు -నిబంధనల ప్రకారమే అర్హులైన క్రీడాకారులకు నియామకాలు -తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తప్పవు -రాష్ట్ర కీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించినట్లు రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా …

Read More »

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గొట్టిపాటి రవి కుమార్

పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సంక్షేమం, సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. సోమవారం పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లగుంట గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ లబ్ధిదారుల ఇంటింటికి …

Read More »

డీఎస్సీతో ఒక్క పోస్టు భర్తీ చేయని వైసీపీకి విమర్శించే హక్కు లేదు

-కూటమి సంక్షేమం చూసి ఓర్వలేకే వైసీపీ తప్పుడు ప్రచారం -త్వరలోనే విద్యుత్ శాఖలో ఏఈ పోస్టులను భర్తీ చేస్తాం -పల్నాడు జిల్లాకు రూ.400 కోట్ల వ్యయంతో 21 వేల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు -సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేశామని పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర ఇంధన శాఖ …

Read More »

కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. తూర్పు విదర్భ నుండి దక్షిణ కేరళ వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 40-50కిమీ వేగంతో …

Read More »