• కుల విద్వేషాలకు ఎక్కడో దగ్గర చెక్ పెట్టాలి • కులాల మధ్య పరస్పర సహకారంతోనే సమసమాజం • వైసీపీవీ సమాజం విచ్ఛిన్నం చేసే కుట్రలు * తెలంగాణ కచ్చితంగా భూమి పుత్రుల జాగీరే • కాంగ్రెస్ ప్రాంతీయవాద విద్వేషాలు రెచ్చగొట్టే విధానం మానుకోవాలి • మూడు జిల్లాల పరిధిలో రాజధాని అంటూ వైసీపీ కొత్త నాటకం • అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, …
Read More »Daily Archives: June 3, 2026
హెల్తీ సిటిజన్స్‌తోనే వెల్తీ నేషన్ నిర్మాణం
-ఇంటి దగ్గరకే అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా ‘సంజీవని’ -కార్పోరేట్ ఆస్పత్రుల్లో యోగా శిక్షణకు ప్రత్యేక సెల్ -యూరియా వాడకం తగ్గితే మెరుగ్గా ప్రజారోగ్యం -లలితా పీవీఎస్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హెల్తీ సిటిజన్సే.. వెల్తీ నేషన్ నిర్మించగలరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చామని సీఎం తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించారు. లలితా …
Read More »ప్రతిష్టాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
-జిల్లాకో ప్రత్యేక థీమ్… టూరిజం ప్రాంతాల వేదికగా యోగా డే -జూన్ 7 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు-యోగా నెలగా జూన్ -పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరి కావు -తమిళనాడుతో నాతో సహా వివిధ రాష్ట్రాల నేతలు ప్రచారం చేయలేదా..? -ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు -డీఎస్సీ నిర్వహణ అనేది టీడీపీ బ్రాండ్ -మంచి పనులపై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు -మీడియా కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక …
Read More »సీఎం చంద్రబాబుతో ఓఎన్‌జీసీ చైర్మన్ మర్యాదపూర్వక భేటీ
-రాష్ట్రంలో ఓఎన్‌జీసీ కార్యకలాపాలపై ఇరువురి మధ్య చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఓఎన్‌జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్రంలో ఓఎన్‌జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా- గోదావరి డెల్టా బేసిన్‌లో సహజవాయువు, చమురు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ఇంధన రంగం అభివృద్ధికి ఓఎన్‌జీసీ చేస్తున్న కృషిని, తదుపరి విస్తరణ …
Read More »దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయంలో నేడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, కామన్ గుడ్ ఫండ్ (CGF) నిధుల వినియోగం, ధూప-దీప-నైవేద్యాల పథకం అమలు, ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా …
Read More »కేంద్ర మంత్రి రాందాస్ అద్వాలే అధ్యక్షతన జూమ్ వేదికగా నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశం
-సమావేశంలో పాల్గొన్న మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అధ్యక్షతన జూమ్ వేదికగా నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు జూమ్ లో హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సమావేశంలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….పీఎం ఆదర్శ గ్రామ యోజనకి అదనంగా రూ. …
Read More »ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 5న “ఆకాశవాణి వాకథాన్”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో జూన్ 5, 2026న నగరంలో “ఆకాశవాణి వాకథాన్” నిర్వహించనున్నట్లు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగం అధిపతి జి. దివ్య తెలిపారు. వాకథాన్ జూన్ 5వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి-అడ్రస్ మాల్ వరకు సాగి, తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటుంది. ఆకాశవాణి నినాదమైన “బహుజన హితాయ, బహుజన సుఖాయ” స్ఫూర్తితో, భారతీయ సంస్కృతి పరిరక్షణలో …
Read More »ఏపీ కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు.. అదొక మరపురాని అనుభూతి: పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
-‘గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలో పర్యాటక రంగ ప్రగతిని, విశిష్టతలను ‘గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026’ వేదికపై చాటిచెప్పిన మంత్రి కందుల దుర్గేష్. -రేపు(జూన్ 4) కోవాలంలోని ‘లీలా తిరువనంతపురం రావిజ్ హోటల్’లో జరిగే జీటీఎం అవార్డ్స్-2026 వేడుకలో దేశవిదేశాల ప్రముఖుల సమక్షంలో ఏపీకి దక్కిన “బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్” అవార్డును అందుకోనున్న మంత్రి దుర్గేష్ -36.42 కోట్ల పర్యాటక సందర్శనలతో ఏపీ సరికొత్త రికార్డు సాధించిందని మంత్రి …
Read More »హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే నెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లను, గురుకులాల భవనాలను సిద్ధం చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచేలా అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. బీసీ బిడ్డలెవరూ బడి బయట ఉండకూడదని స్పష్టంచేశారు. హాస్టళ్లు, తరగతి, విశ్రాంతి గదులను పరిశుభ్రం చేయాలని, పరిశుద్ధమైన నీరందించేలా …
Read More »బయో డిగ్రేడబుల్ ఉత్పత్తులను ప్రోత్సహించండి
-ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారిని కోరిన స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బయో డిగ్రేడబుల్ (పర్యావరణ హితంగా భూమిలో కలిసిపోయే) ఉత్పత్తులను ప్రోత్సహించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ వారిని కోరారు. బందర్ రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు. ఛాంబర్స్ ప్రతినిధులు, …
Read More »
Prajavartha Online Telugu News