తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని యోగా సాధన చేశారు. ఈ …
Read More »Daily Archives: June 7, 2026
ఇంధన ధరలు తగ్గించాలి
– రేపు రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలను జయప్రదం చేయాలి – సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై భారీ భారం మోపుతోందని సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు విమర్శించారు. గత 90 రోజుల్లో గృహ వినియోగ గ్యాస్ ధరను రూ.89 పెంచారని, అలాగే 11 రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. …
Read More »వంట గ్యాస్ ధరను పెంచడాన్ని ఖండిస్తున్నాం
-అధిక ధరల బాదుడుపై చంద్రబాబు నోరు విప్పాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గృహ వినియోగ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.29లు పెంచడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. మోడీ సర్కార్ అధిక ధరల బాదుడుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యం పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మోడీ సర్కార్ మరో …
Read More »
Prajavartha Online Telugu News