Breaking News

నూత‌న దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కుమార్తె వివాహా రిసెప్ష‌న్ కి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ హాజరై నూత‌న దంపతులైన అంజలి బిర్లా, అనీష్‌ ల‌ను శుభాకాంక్ష‌లు తెలిపి ఆశీర్వ‌దించారు. . రాజ‌స్థాన్ లో న‌వంబ‌ర్ 12వ తేదీ అంజలి బిర్లా, అనీష్ ల‌కు వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ ఓం బిర్లా సోమ‌వారం ఢిల్లీ లో రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *