-అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మల్లెమడుగు రిజర్వాయర్ నుండి రాళ్ల కాలువ ఆనుకొని ఉన్న వెదుళ్లు చెరువు ఎస్ టి కాలనీ ముంపునకు గురి కాకుండా 4 సంవత్సరాల క్రితం ఎలాంటి అభివృద్ధి పనులు జరగనందు వలన అక్కడ గ్రామాలను పరిశీలించి ఇకపై భవిష్యత్తులో ఎలాంటి వరదలకు ముంపుకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువు అభివృద్ధి పనులకు కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని పనులను వేగవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట కాళహస్తి ఇరిగేషన్ ఈ ఈ మదన గోపాల్, తాసిల్దార్ సురేష్ బాబు సంబంధిత అధికారులు కలరు.
Prajavartha Online Telugu News