Breaking News

శ్రీ కనకదుర్గా అమ్మవారికి 2 లక్షలు విరాళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైట్ ఫీల్డ్, బెంగుళూరు కు చెందిన దాత వెలుగురి కుమార్ శ్రీ అమ్మవారి దేవస్థానం నందు కానుకగా ఈ -హుండీ నిమిత్తం రూ.2,00,000/-లును ఆలయ ఈవో కె ఎస్ రామరావు ని కలిసి విరాళముగా చెక్కు రూపములో అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేయించగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *