పెనుగచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త :
అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రవీణ్ చంద్ అమ్మ వారిని దర్శనం చేసుకోగా, వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వీరికి శ్రీ అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
