విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్రప్రదేశ్ టూరిజం చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ మోనిటరింగ్ కమిషన్
ఏ. విజయశారధ రెడ్డి, కృష్ణ జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ స్నిగ్ధ పడమట వారు బ్రహ్మణవీధిలోని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును వారి కార్యాలయం లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
