విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సబ్ కలెక్టరు విజయవాడ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఐ.ఏ.ఎస్. శనివారం విజయవాడ వాంబే కాలనీ లోని 262- వార్డు సచివాలయం మరియు న్యూ ప్రకాష్ నగర్ 268, 269 వార్డు సచివాలయములను ఆకస్మికముగా తనిఖీ చేసారు. తనిఖీలో సచివాలయముల యందు సరి అయిన ప్రదేశములో అందరకు కనపడునట్లు డిస్ ప్లే బోర్డులు వుంచగలందులకు , అందరు వాలంటీర్ సిబ్బంది, సరియైన నిర్ణీత వస్త్రధారణ, సచివాలయం సిబ్బంది , సచివాలయం వదలి వెల్లునప్పుడు, మరియు వారి ఇన్ చార్జ్ సచివాలయాల కు వెల్లునప్పుడు మూవ్ మెంట్ రిజిస్టర్ నందు రికార్డు చేయవలసి యున్నదని, సచివాలయము సేవలకు సంబంధించిన అన్నీ దరఖాస్సులు నిర్ణీత వ్యవధిలోనే పరిష్కరింపబడవలసి యున్నదని , ప్రతి వాలంటీర్ వారి వారి క్లస్టర్ లలో కనీసం కోవిడ్ కు సంబంధించి ఒక smptyamatic case అయినా గుర్తించ వలసినధిగా ఆదేశించారు.
Tags vijayawada
Check Also
రాష్ట్రాభివృద్ధిలో పటిష్టమైన పాలనలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా చురుకైన పాత్ర పోషిస్తాం…
-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక జిఎస్‌డబ్ల్యుఎస్ గేర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాభివృద్ధిలో పటిష్టమైన …