Breaking News

న‌గ‌రాభివృద్ది పై బ్రిటన్ టీమ్‌తో చ‌ర్చించిన కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న‌వెంక‌టేష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ కార్యాలయంలో క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న‌వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ ను మర్యాదపూర్వకంగా  బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, సుస్మిత ప్రోసోర్టీ ఆఫీసర్, పలువురు బృంద సభ్యులు కలిసారు.  డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించి, జ్ఞాపిక అందజేసిన క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న‌వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్. అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఇమ్రాన్ బాషా త‌దిత‌రులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సమస్యలపై గిరిజన సంఘాలతో త్వరలో ప్రభుత్వం చర్చలు

-గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యమిస్తాం…ఆందోళన పడకండి! -జీవో నెంబర్ 3 ప్రయోజనాలు దక్కేలా ప్రత్యామ్నాయాలు చూస్తున్నాం -ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *