Breaking News

ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు రూ. 3.15 లక్షల విరాళం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
“ఆపరేషన్ సింధూర్”లో భాగంగా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు మద్దతుగా ఇండియన్ ఆర్మీ కి తిరుపతి ఆటోమొబైల్ అసోసియేషన్ తరపున భారత సైన్యానికి రూ. 3.15 లక్షల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్‌ను విరాళంగా హోండా మోటార్స్ పృథ్వీ బిజెపి నేత మరియు టీటీడీ బోర్డు సభ్యులు అయిన భాను ప్రకాష్ రెడ్డి తనయుడు పలువురు ఆటోమొబైల్ డీలర్ లతో కలిసి జిల్లా కలెక్టర్‌ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ కు అందజేశారు. దేశం కోసం నిరంతరం పాటు పడుతున్న సైనికులకు మద్దతుగా నిలిచిన డీలర్ అసోసియేషన్ ప్రయత్నాలను కలెక్టర్ అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *