విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హనుమత్ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజక వర్గం లోని పలు ఆలయాలలో పూజలు నిర్వహించిన ysrcp గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన వెంకట మహేష్ విజయలక్ష్మి దంపతులు
1..హనుమత్ జయంతి సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నా అనంతరం టెంపుల్ ట్రస్టీ ర్యాంపిళ్ల శంకర్ స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.
2..హనుమత్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.
3..నెర్జీ మన్మథరావు ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమంత్ జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది.
Prajavartha Online Telugu News