అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈయేడాది కరోనా పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా బారా షాహిద్ దర్గా, దర్గ్ మిట్ట లో నిర్వహించాల్సిన రొట్టెల పండుగను నిర్వహించడం లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తెలియజేశారు. ఈ మేరకు అవసరమైన చర్యల తీసుకోవాలని నెల్లూరు జిల్లా కలక్టర్ కు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Tags amaravathi
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …