Breaking News

195, 196 సచివాలయంలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
195, 196 సచివాలయంలలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని స్థానిక కార్పొరేటర్ బాల గోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్య‌క్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, న‌గ‌ర పాల‌క సంస్థ సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *