Breaking News

జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  ఆదివారం మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యాచరణ, కార్యకర్తలకు భరోసాగా నిలిచే అంశాలపై  పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు  చిలకం మధుసూదన్ రెడ్డి,  బోనబోయిన శ్రీనివాస్ యాదవ్,  పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు పోతిన మహేష్,  చిల్లపల్లి శ్రీనివాస్,  బండ్రెడ్డి రామకృష్ణ,  గాదె వెంకటేశ్వరరావు,  జిలానీ, డా. పాకనాటి గౌతం,  కమతం సాంబశివ రావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి… : ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు

-భక్తిశ్రద్ధలతో గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్న ప్రజలకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *