విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ లో తేది. 23.06.2025 ఉదయం 7.30 గంటలనుండి మహామండపం 6వ అంతస్తులో హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి & స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి. కె. శీనానాయక్ తెలిపారు.
Prajavartha Online Telugu News