Breaking News

రైతు బిడ్డ ఎమ్మెల్యే ఆర్కే …

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంత ఎదిగినా మరవని వృత్తి వ్యవసాయ పనులలో నిమగ్నమైన ఎమ్మెల్యే ఆర్కే సమాజంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా తాను చేస్తున్న వృత్తి మరవకుండా మంగళగిరి గిరి ఎమ్మెల్యే ఆర్కే శుక్రవారం తన పంట పొలంలో వ్యవసాయం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరో పది రోజుల్లో నాట్లు వేసేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నారు . పొలానికి అవసరమైన బలాన్ని సహజసిద్ధంగా ఏర్పాటు చేసేందుకు జీలుగ వేశారు . ప్రస్తుతం 14 ఎకరాల్లో జీలుగ పంటను దమ్ము చేసే పనుల్లో ఎమ్మెల్యే ఆర్కే నిమగ్న మయ్యారు.

Check Also

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి కృతజ్ఞతలు

-ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *