Breaking News

శ్రీ కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా సొమ‌వారం స్పంద‌న కార్య‌క్ర‌మం ర‌ద్దు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 30వ తేదీ సోమ‌వారం జ‌రిగే స్పంద‌న కార్య‌క్ర‌మం ర‌ద్దు చేస్తున్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ నెల 30వ తేదీ సొమ‌వారం శ్రీ కృష్ణాష్ట‌మి పండుగ‌ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం సెల‌వు దినంగా ప‌రిగ‌ణించినందున‌, ఈ నెల 30వ తేది సోమ‌వారం నిర్వ‌హించే స్పంద‌న కార్య‌క్ర‌మం ర‌ద్దు చేయ‌డ‌మైంద‌న్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించి అధికారుల‌తో స‌హ‌క‌రించ‌వ‌ల‌సిందిగా న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *