ఏ ఏ సి ఐ జిల్లా 225 సౌత్ ఇన్స్టాలేషన్ మరియు కొత్త క్లబ్ లు ఇన్స్టాలేషన్ ప్రమాణ స్వీకారం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మిల్క్ ఫ్యాక్టరీ లోని వి కన్వర్షన్ నందు అంతర్జాతీయ కూటమి క్లబ్బు సంఘం ఏ ఏ సి ఐ జిల్లా 225 సౌత్ ఇన్స్టాలేషన్ మరియు కొత్త క్లబ్ లు ఇన్స్టాలేషన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాఏ ఏ సి ఐ చైర్మన్ సి బాలచంద్రన్, ఎస్ఎంసి సంస్థాపన అధికారి మరియు అంతర్జాతీయ సలహాదారు కె బూచి రామ్, ప్రత్యేక అతిధి కృష్ణా పాల యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు డాక్టర్ డి జీవన్ లతా గత జిల్లా గవర్నర్ సిహెచ్ విజయలక్ష్మి ఏ ఏ సి ఐ అంతర్జాతీయ ఏ ఏ సి ఐ జిల్లా 225 అలయన్స్ క్లబ్ నెంబర్స్ అధికారులు హాజరయ్యారు. 2021 22 జిల్లా 225 సౌత్ గాను జిల్లా గవర్నర్ గా వై రమేష్ జిల్లా వైస్ గవర్నర్ 1 గా కె శారద వాణి జిల్లా వైస్ గవర్నర్ 2 గా, వెంకటేష్ , జిల్లా క్యాబినెట్ సెక్రెటరీ బి శ్రీనివాస్ యాదవ్, జిల్లా క్యాబినెట్ కోశాధికారి సిహెచ్ రూప్ నాథ్ పి ఆర్ ఓ గా పోతిన. శ్రీనివాస్ రావు, ఎం సి ఓ గా ఏ విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 15 క్లబ్స్ ని ఇన్స్టాలేషన్ మరియు క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారి లు ప్రమాణ స్వీకారం చేశారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *