విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తో పలు సమస్యలపై చర్చించిన ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం లో మంగ‌ళ‌వారం మర్యాదపూర్వకంగా నేడు ఎమ్మెల్సీ ఎండీ కరి మున్నిసా గారు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం విజయవాడ నగరంలో పలు సమస్యలపై కమిషనర్ తో ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా చర్చించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎండీ కరిమున్నిసా తీసుకువచ్చిన పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంభందిత అధికారులను విజయవాడ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఎండీ రుహుల్లా పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *