విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల వద్దకే పాలన వైసీపీ ప్రభుత్వ లక్ష్యంగా అర్హలైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఆఖరి శుక్రవారం, శనివారాలలో వార్డు వాలంటరీలతో పాటు అడ్మిన్ వారికీ కేటాయించిన డివిజన్ పర్యటించి, అర్హత ఉండి వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలను చేరువ చేయాలనే సిటిజన్ అవుట్ రీచ్ ప్రాగాం రూపొందించడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు అందరు కోవిడ్ వ్యాక్సన్ వేసుకొన్నది లేనిది అడిగి తెలుసుకొని మొబైల్ యాప్ నందు పొందు పరచుట జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు మరియు సచివాలయం సిబ్బందికి చెరువు చేయాలనదే సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం అని, మీ వద్దకు వచ్చు సిబ్బందికి తోడ్పాటు అందించి సహకరించగలరని అన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …