పంట పొలాల కు నష్ట పరిహారం రావాలంటే గ్రామ సచివాలయంలో ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి… 

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కాపవరం గ్రామం లో గులాబ్ తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షా లకు కొవ్వాడ కాలవ నుండి నీరు ఎక్కువ గా రావడం వల్ల గ్రామంలో రెండు వందల ఎకరాలు పైగా నీట మునగడం జరిగిందని తహాసీల్ధార్ బి.నాగరాజు నాయక్ అన్నారు. బుధవా రం కాపవరం గ్రామంలో గులాబ్ తుఫాన్ కారణంగా ముం పునకు గు రైన పంట పొలాలను నాయక్ పరిశీలించారు. నాగరాజు నాయక్ తో కలిసి కాపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ సుంకర పద్మిని సత్యనారాయణ గ్రామంలో ఉన్న పంట పొలాలు వరి, మినప బీర, బెండ పాదులు కొవ్వాడ కా లువ వలన ముంపునకు గురయిన పంట పొలాలను పరిశీలించారు. మునిగిన పంట పొలాల కు నష్ట పరిహారం రావాలంటే గ్రామ సచివాలయంలో ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని అన్నారు. నష్ట పోయిన పంటను నివేదికలు తయారు చేసి జిల్లా కలెక్టర్ వారికి సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్, వేణుగోపాల్, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ కార్య దర్శి, హార్టికల్చర్ అసిస్టెంట్, గ్రామ రైతులు సుంకర ఏడుకొండలు చౌటుపల్లి ఏడుకొండలు పెండ్యాల శ్రీనివాస రావు సుంకర సుబ్బారావు చౌటు పల్లి వీరన్న,నాగిరెడ్డి రమేష్, పేర బత్తుల శ్రీను, ఐదవ వార్డు నెం బర్ & మాజీ సర్పంచ్ సుంకర సత్య నారాయ

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *