విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ కమిటీ లో నియమితులైన జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి పలగాని భాగ్యలక్ష్మీ, కార్యదర్శి షేక్ గౌసియా, మీడియా కో-ఆర్డినేటర్ కలవకొలను రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. తమ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపి పార్టీ అభివృద్ది కృషి చేయాలని సూచించారు.
Prajavartha Online Telugu News