యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు సర్వ సన్నద్ధం…

-ఈ అడ్మిట్ కార్డుతో పాటు దానిలో నమోదు చేసిన బడి గుర్తింపు కార్డును కూడా తప్పకుండా తీసుకురావాలి…
-ఆ అభ్యర్థులు పరీక్ష సమయానికి ముందుగానే హాజరు కావాలి…
-29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు…
-పరీక్షకు హాజరు కానున్న 19,674 మంది అభ్యర్థులు
-కోవిడ్-19 మార్గదర్శకాలు అనుసరిస్తూ పరీక్ష ఏర్పాట్లు…
-ఏది డయిరీ డవలెనె మ్మెంట్ కార్పొరేషన్ యండి బాబు. ఏ.
-జిల్లా కలెక్టర్ ఇ.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో అక్టోబరు 10వ తేదీన ఆదివారం యుపిఎస్ సి అధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని ఏటి గయిరీ గవలెహ్మెంట్ కార్పొరేషన్ యండి, యుపి ఎస్ సి పరీక్షల ప్రత్యేక పరిశీలకులు బాబు. ఏ చెప్పారు.
శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అక్టోబరు 10వ తేదీన యుపి ఎస్.సి అధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై లైజన్ అధికారులు అసిస్టెంట్ సూపర్‌వైజర్లు తదితర శాఖ అధికారులతో కలెక్టర్ కె. నివాస్ తో కలిసి ఏపి దయిరీ డవలెప్ మ్మెంట్ కార్పొరేషన్ యండి బాయి. ఏ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యుపిఎస్.సి పరీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఈ దృష్ట్యా ఈ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. పరీక్షకు హాజరైయ్యా అభ్యర్థులు ఈ అడ్మిట్ లో నమోదు చేసిన బడి గుర్తింపు కార్డును తప్పకుండా తీసుకురావాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్యాను లైటింగ్ సదుపాయాలను కల్పించాలన్నారు. విద్యుత్ సరఫరాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా ఏపజపిడిసిఎల్ ఎం చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సదుపాయాన్ని కల్పించాలన్నారు. పరీక్ష హాల్లోకి ఎటువంటి మొబైక్ఫన్లు, క్యారినేటర్లు, ఇయర్ఫోన్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరాదన్నారు. విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు అవసరమైన సహాయకుల వివరాలను ఆయన కోరారు. గతంలో వివిధ పరీక్షలకు హాజరైన సహాయకులను నియమించినట్లు బాబు మీకు జిల్లా కలెక్టర్ ఇ. నివాస్ చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు నిర్దేశించిన మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కలిగి సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ. నివాస్ మాట్లాడుతూ జిల్లాలో యుపిఎస్సీ అధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ పరీక్షలకు 13,674 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. కోవిన్ నియమ నిబంధనలను పాటిస్తూ అక్టోబరు 10వ తేదీ ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉదయం పూట, మ. 2. 90 గంటల నుంచి 4:30 గంటల వరకు రెందవ పూట రెండు సెషన్స్ ఈ పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. పటమట శ్రీ కృష్ణవేణి ఇంగ్లీషు మీడియం హైస్కూల్ లో 67 మంది విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణకు విజయవాడ సబ్ కలెక్టర్, నూజివీడు. బందరు, గుడివాడ ఆర్డివోలు, ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను అసిస్టెంట్ కో ఆర్డినేటింగ్ సూపర్‌వైజర్లగా నియమించామని వివరించారు. 29 మంది తహాశీల్దార్లను లోకల్ ఇన్స్మెగ్లింగ్ ఆఫీసర్ కం లైజన్ అధికారులుగా నియమించామన్నారు. వీరు ఆయా పరీక్ష కేంద్రాల్లో ముందస్తుగా బైటింగ్ ఇతర మౌలిక వసతులను పరిశీలించి జాయింట్ కలెక్టర్ వారికి నివేదించాలన్నారు. పరీక్ష తేది ఉదయం 6.30కు మొదటి సెషన్, మ.11:30కు స్ట్రాంగ్రూమ్ నుంచి పరీక్ష సామాగ్రిని సంబంధిత అధికారులు తీసుకు వెళ్ళాలున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 101 మందిని అసిస్టెంట్ సూపర్‌వైజర్లుగా, 581 మందిని జన్విజిలేటర్లుగా నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రం వద్ద కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు ఏర్పాట్లు చేశామన్నారు. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలన్నారు. పరీక్ష వ్రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలని నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా. నివాస్ ఆదేశించారు. పరీక్ష సమయానికి 10 నిమిషాలు ముందు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేయబడతాయన్నారు. ఈ అడ్మిట్ కార్డులో నమోదు అయిన పరీక్ష కేంద్రానికి సంబంధిత అభ్యర్థిని అనుమతించబడతారన్నారు. పరీక్ష కేంద్రం వద్ద పరీక్ష సమయానికి గంట ముందు నుంచి ప్రవేశం అనుమతించలుగుతుందన్నారు. కనుక అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణనంద్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *